01 Sun 16:08 మళ్లీ వెలిసిన హోర్డింగ్స్.. ‘వాషింగ్ పౌడర్ నిర్మా’తో అమిత్ షాకు ఆహ్వానం! బీజేపీ టార్గెట్ గా హైదరాబాద్ లో హోర్డింగ్స్ ‘బీజేపీలో చేరితే మరకలు పోతాయి’ అంటూ ఎద్దేవా హైదరాబాద్ కు అమిత్ షా వచ్చిన సందర్భంగా ఏర్పాటు
02 Sat 07:27 ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం: లగ్జరీ కారు, రోలెక్స్ వాచీలు స్వాధీనం ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు రాజశేఖర్ రెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ అరెస్ట్ హైదరాబాద్‌లో సోదాలు, రూ.94.5 లక్షల విలువైన వాచీలు, నగదు స్వాధీనం ప్రభుత్వానికి రూ.195 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు నిర్ధారణ నిందితులకు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ
03 Sat 07:14 భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు ముంగిట రోహిత్ శర్మ..! వన్డేల్లో అత్యంత పెద్ద వయసు భారత ఆటగాడిగా రోహిత్ శర్మ 37 ఏళ్ల మొహిందర్ అమర్‌నాథ్ రికార్డును అధిగమించనున్న హిట్ మ్యాన్ 39 ఏళ్ల 44 రోజుల వయసులో వన్డే మ్యాచ్ ఆడేందుకు రెడీ
04 Sat 06:50 తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం నల్గొండలో రికార్డుస్థాయి వర్షపాతం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు ఒకే సమయంలో వర్షాలు, తీవ్ర వడగాల్పులతో రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు అధికారుల హెచ్చరిక
05 Sat 06:36 ఆ ప్రచారంలో నిజం లేదు.. ఉద్యోగాల షెడ్యూల్‌పై ఏపీపీఎస్సీ క్లారిటీ ఏపీపీఎస్సీ ఉద్యోగాలపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం వైరల్ అవుతున్న షెడ్యూల్ తాము ఇవ్వలేదని కమిషన్ స్పష్టీకరణ అసత్య ప్రచారాలు నమ్మవద్దని అభ్యర్థులకు కీలక సూచన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ మాత్రమే చూడాలన్న ఏపీపీఎస్సీ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌కు దీనికి సంబంధం లేదన్న అధికారులు
06 Sat 06:22 చెన్నై ఎగ్మూర్ స్టేషన్‌కు మహర్దశ.. రూ. 842 కోట్లతో ప్రపంచస్థాయి సౌకర్యాలు అమృత్ భారత్ పథకం కింద చెన్నై ఎగ్మూర్ స్టేషన్ ఆధునికీకరణ రూ. 842 కోట్ల అంచనా వ్యయంతో పునరభివృద్ధి పనులు రెండు కొత్త టెర్మినల్స్, మల్టీ-లెవల్ పార్కింగ్ నిర్మాణం చారిత్రక కట్టడాన్ని పరిరక్షిస్తూ ప్రపంచస్థాయి సౌకర్యాల కల్పన
07 Sat 06:19 సొంత గడ్డపై సత్తా చాటిన నోరా ఫతేహి.. ఫిఫా ప్రపంచకప్ వేదికపై డ్యాన్స్‌తో ఇరగదీసింది! ఫిఫా వరల్డ్ కప్ 2026 టొరంటో ప్రారంభ వేడుకల్లో నోరా ఫతేహి ప్రదర్శన అధికారిక గీతం 'సిర్ సిర్' పాటకు అద్భుతమైన డ్యాన్స్‌తో అలరించిన నటి సొంత నగరమైన టొరంటోలో ప్రదర్శన ఇవ్వడంపై నోరా ఫతేహి హర్షం 2022 ఖతార్ ప్రపంచకప్ ముగింపు వేడుకల్లోనూ పాల్గొన్న నోరా
08 Sat 06:10 క్లైమాక్స్‌కు 'భోగి'.. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో చివరి అంకానికి శ్రీకారం శర్వానంద్ 'భోగి' సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 20 రోజుల పాటు షూటింగ్ రిస్క్‌తో కూడిన స్టంట్లను స్వయంగా చేస్తున్న శర్వానంద్ 1960ల నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది ఆగస్టు 28న పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల
09 Sat 06:02 విమాన ప్రయాణం తర్వాత చర్మం పొడిబారుతోందా? కారణాలు ఇవే క్యాబిన్‌లో తేమ శాతం 10-20శాతానికి పడిపోవడమే ప్రధాన కారణం ఒత్తిడి, నిద్రలేమి, యూవీ కిరణాలు కూడా చర్మంపై ప్రభావం చూపుతాయి నీరు ఎక్కువగా తాగడం, మాయిశ్చరైజర్ వాడాలని నిపుణుల సూచన
10 Fri 22:54 సముద్రంలో ప్రయాణించే నేవీ సైనికులు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా? సుదీర్ఘ సముద్ర ప్రయాణాల్లో నేవీ సైనికుల ఆహారపు అలవాట్లు వారి మెనూలో ఆరు రకాల పదార్థాలకు అధిక ప్రాధాన్యం తాజా సరుకులు అయిపోయాక నిల్వ చేసిన ఆహారంపైనే ఆధారం శక్తి, పోషణ, సౌలభ్యం ఆధారంగా ఆహార ఎంపిక