01 Sun 12:59 మీ విజయం ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో నింపిందంటూ సానియాకు మోదీ లేఖ ఇటీవల టెన్నిస్ కు వీడ్కోలు పలికిన సానియా మీర్జా ఆమెను అభినందిస్తూ రెండు పేజీల లేఖ రాసిన ప్రధాని మోదీ భారత క్రీడారంగంపై చెరగని ముద్ర వేశారంటూ కితాబు
02 Fri 19:22 డీఎస్సీపై ప్రభుత్వం ఫుల్ క్లారిటీ.. హారిజాంటల్ రిజర్వేషన్‌పై సుదీర్ఘ వివరణ డీఎస్సీ నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్ పై ప్రభుత్వ సమగ్ర వివరణ జీవో 77 ప్రకారమే పోస్టుల భర్తీ, సుప్రీంకోర్టు ఆదేశాల అమలు అని వెల్లడి వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ల మధ్య తేడాను ఉదాహరణలతో స్పష్టం చేసిన అధికారులు స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా ఎంపికలు నిబంధనల ప్రకారమే జరిగాయని వెల్లడి కాల్ లెటర్ వస్తే ఉద్యోగం వచ్చినట్లు కాదు, అది కేవలం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసమేనని స్పష్టీకరణ
03 Fri 19:01 యుద్ధానికి ముగింపు పలుకుదాం.. పుతిన్‌కు జెలెన్‌స్కీ బహిరంగ లేఖ యుద్ధాన్ని ముగించేందుకు నేరుగా చర్చలు జరపాలని ప్రతిపాదన లేఖను పుతిన్ చదివారని వెల్లడించిన క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా ప్రకటన స్విట్జర్లాండ్, టర్కీ వంటి దేశాల్లో భేటీకి జెలెన్‌స్కీ సూచన
04 Fri 18:59 మీ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సరికాదు: రేవంత్ రెడ్డిపై ధర్మపురి అర్వింద్ ఫైర్ తెలంగాణలో దుమారం రేపుతున్న ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రైతుల ధాన్యం తరలించడానికి లారీలు దొరకడం లేదా అని అర్వింద్ ఫైర్ సీఎం కేవలం విమర్శలకే పరిమితం అయ్యారని విమర్శ
05 Fri 18:36 భూమిపై జీవం పుట్టుక: పాత సిద్ధాంతాన్ని మార్చేసిన కొత్త పరిశోధన! భూమిపై జీవానికి మూలంపై కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నాసా భాస్వరం, నత్రజని బయటి గ్రహశకలాల నుంచి రాలేదని వెల్లడి సూర్యుడికి దగ్గరగా ఉన్న వస్తువుల నుంచే ఇవి భూమికి చేరాయని నిర్ధారణ బయటి పదార్థాలను భూమి వైపు రాకుండా గురు గ్రహం అడ్డుకుందని గుర్తింపు ఇతర గ్రహాలపై జీవం అన్వేషణకు ఈ పరిశోధన కీలకం కానుంది
06 Fri 18:35 ట్రోల్స్ పట్టించుకోను: నిధి అగర్వాల్ వరుసగా పరాజయం పాలవుతున్న నిధి నటించిన సినిమాలు ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు తాను టాలెంట్ ను మాత్రమే నమ్ముకుంటానన్న నిధి
07 Fri 18:25 ఐపీఎల్ 2026 ఫైనల్ తర్వాత... ట్రక్కు కిందకు దూసుకెళ్లిన కారు.. ప్రాణాలతో బయటపడ్డ ఆసీస్ మాజీ కెప్టెన్ ఐపీఎల్ ఫైనల్ తర్వాత కారు ప్రమాదానికి గురైన మైఖేల్ క్లార్క్ ట్రక్కు కిందకు దూసుకెళ్లిన కారు.. స్వల్ప గాయాలతో బయటపడ్డ క్లార్క్ నిద్రలో ఉండగా ప్రమాదం జరిగిందని వెల్లడి సహాయం చేసిన భారతీయులకు, బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన క్లార్క్
08 Fri 18:21 తమిళనాడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. హైదరాబాద్ కు తరలింపు హైదరాబాద్ గండిపేట పరిధిలో భూ కబ్జా కేసు తమిళనాడు కాంచీపురంలో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ కోర్టులో ప్రవేశ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసుల ఏర్పాట్లు
09 Fri 18:12 పాక్ గూఢచర్యం కేసు... యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ప్రాంతాల సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు పంపినట్లు ఆరోపణలు ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకురాలిగా గుర్తింపు గతంలో పంజాబ్, హర్యానా హైకోర్టులోనూ ఆమెకు బెయిల్ తిరస్కరణ
10 Fri 18:11 అమెరికా-ఇజ్రాయెల్ దాడి.. ఖమేనీ మృతి చెందినప్పుడు అదే ఆఫీసులో ఇరాన్ విదేశాంగ మంత్రి! ఖమేనీపై దాడి జరిగినప్పుడు ఆయన కార్యాలయంలోనే ఉన్నానని చెప్పిన అబ్బాస్ అరాఘ్చీ శిథిలాల నుంచి బయటపడ్డాక ఖమేనీ క్షేమం కోసం రెండు రోజులు ఆందోళన చెందానన్న మంత్రి ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడిలో సుప్రీం లీడర్ ఖమేనీ మృతి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ఖమేనీ నిరాకరించారని వెల్లడించిన అరాఘ్చీ