Thu 14:59 హైదరాబాదులో మరో చోటికి యూఎస్ కాన్సులేట్ కార్యాలయం తరలింపు ఇప్పటివరకు బేగంపేట పైగా ప్యాలెస్ నుంచి కార్యకలాపాలు నానక్ రామ్ గూడలో కొత్త ఆఫీసు ఈ నెల 20 నుంచి నూతన కార్యాలయంలో సేవలు Read full story
Wed 11:57 స్మార్ట్‌ఫోన్లలో కొత్త ట్రెండ్.. ఇండస్ట్రియల్ గ్రేడ్ రక్షణతో మొబైల్.. రియల్‌మీ 16 5G ప్రత్యేకతలివే! మారిన స్మార్ట్‌ఫోన్ ట్రెండ్.. కెమెరా, ప్రాసెసర్‌తో పాటు మన్నికకు ప్రాధాన్యం IP69 ప్రో ప్రొటెక్షన్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టిన రియల్‌మీ 16 5G అధిక ఉష్ణోగ్రత, హై-ప్రెజర్ వాటర్‌ను తట్టుకునే ఇండస్ట్రియల్ గ్రేడ్ సామర్థ్యం 50MP కెమెరా, 7000mAh బ్యాటరీతో ఆకట్టుకుంటున్న ఫీచర్లు మన్నికైన నిర్మాణంతో పాటు స్లిమ్, ప్రీమియం డిజైన్‌తో రూపకల్పన Read full story
Wed 11:21 నారాయణపేటలో కలకలం.. చెరువుగట్టున నాలుగేళ్ల చిన్నారి మృతదేహం నారాయణపేట జిల్లాలో నాలుగేళ్ల చిన్నారి దారుణ హత్య అమ్మిరెడ్డిపల్లి చెరువు సమీపంలో మృతదేహం లభ్యం వలస వెళ్లిన తల్లిదండ్రులు.. అవ్వాతాతల వద్ద ఉంటున్న పాప కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు Read full story
Wed 11:08 భారత్ మార్కెట్‌పై అమెరికా పెత్తనం చెల్లదు: రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ భారత్ ఎప్పుడూ స్వతంత్ర విదేశాంగ విధానాన్నే అనుసరిస్తుందన్న రాయబారి భారత్‌కు రష్యా నుంచి చమురు దిగుమతులు గణనీయంగా పెరిగాయని వ్యాఖ్య భారత మార్కెట్‌లో రష్యాకు అమెరికా అడ్డంకులు సృష్టిస్తోందని వెల్లడి ప్రధాని మోదీ రష్యా పర్యటనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్న డెనిస్ అలిపోవ్ Read full story
Wed 11:05 జెట్ ఇంధనం ధరల మోత.. భారీగా పెరగనున్న విమాన చార్జీలు! పశ్చిమాసియా యుద్ధం కారణంగా రికార్డు స్థాయికి చేరిన జెట్ ఇంధనం ధరలు చరిత్రలో తొలిసారిగా రూ.2 లక్షల మార్కును దాటిన ఏటీఎఫ్ ధర ఒక్కసారిగా 114.5 శాతం పెరిగి కిలోలీటర్‌కు రూ.2.07 లక్షలకు చేరిక నిర్వహణ వ్యయం పెరగడంతో టికెట్ ధరలు పెంచనున్న విమానయాన సంస్థలు Read full story
Wed 10:38 రామ్మోహన్ నాయుడు చొరవ.. శ్రీకాకుళం స్కూళ్లకు రూ. 30 లక్షల మంజూరు శ్రీకాకుళంలోని రెండు ప్రభుత్వ పాఠశాలలకు రూ. 30 లక్షల మంజూరు పియర్సన్ ఇండియా సంస్థ సీఎస్ఆర్ నిధుల కింద ఆర్థిక సహాయం నిమ్మడ, శ్రీకాకుళం స్కూళ్లలో ల్యాబ్స్.. కాగ్నో స్పేస్ సంస్థకు నిర్వహణ బాధ్యతలు Read full story
Wed 10:33 పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు షాక్.. రూ.12 లక్షల జరిమానా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ ఈ సీజన్‌లో పంజాబ్ జట్టుకు ఇదే తొలి తప్పిదం అని ఐపీఎల్ ప్రకటన అరంగేట్ర బ్యాటర్ కనోలీ అద్భుత ఇన్నింగ్స్‌తో పంజాబ్‌కు థ్రిల్లింగ్ విక్టరీ Read full story
Wed 10:25 ఐఆర్‌ఆర్ కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు, లోకేశ్, నారాయణలకు ఊరట కేసును మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసిన విజయవాడ ఏసీబీ కోర్టు ఆధారాలు లేవంటూ సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్‌కు ఆమోదం మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్ కొట్టివేత గతంలో హైకోర్టులోనూ ఆళ్లకు చుక్కెదురు Read full story
Wed 10:14 భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ రిఫండ్ నిబంధనల్లో మార్పులు రైల్వే టికెట్ రద్దు, రిఫండ్ నిబంధనల్లో కీలక మార్పులు రైలు బయల్దేరడానికి 8 గంటలలోపు రద్దు చేస్తే రిఫండ్ సున్నా 8 నుంచి 24 గంటల మధ్య రద్దుకు టికెట్ ధరలో 50 శాతం కోత ఏజెంట్ల దందాకు చెక్ పెట్టేందుకే ఈ కొత్త విధానం ఏప్రిల్ 1 నుంచి దశలవారీగా దేశవ్యాప్తంగా అమలు Read full story
Wed 10:12 పతనం నుంచి కోలుకున్న మార్కెట్లు.. నేడు లాభాల పంట కొత్త త్రైమాసికంలో లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ మార్కెట్ల ర్యాలీ భారీగా పడిపోయిన ఇండియా విక్స్.. తగ్గిన అనిశ్చితి భయాలు బ్యాంకుల వార్షిక ముగింపుతో నేడు రూపాయి మార్కెట్‌కు సెలవు పసిడి, వెండి ధరలు పైకి.. పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు Read full story