అసోంలో మళ్లీ భూప్రకంపనలు.. నిద్రలో ఉలిక్కిపడ్డ జనం
- కాంరూప్ జిల్లాలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు
- తీవ్ర భయాందోళన వ్యక్తం చేసిన ప్రజలు
- ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారుల వెల్లడి
అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. కాగా, గత నెల 14వ తేదీన అసోంలోని నాగోస్ ప్రాంతంలో తొలిసారి భూమి కంపించింది. ఇక, 19వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ లో ఇలానే భూకంపం సంభవించింది. అలాగే, గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లాలో గత నెల 28వ తేదీన రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూమి కంపించింది.