01 Fri 17:42 ఇండోర్ టెస్టులో టీమిండియా కొంపముంచింది అదే: గవాస్కర్ ఆసీస్ తో మూడో టెస్టులో భారత్ ఘోర పరాజయం ఇండోర్ లో 9 వికెట్ల తేడాతో నెగ్గిన ఆసీస్ ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో జడేజా నోబాల్ వేశాడన్న గవాస్కర్ లబుషేన్ బతికిపోయాడని వెల్లడి ఖవాజాతో కలిసి 96 పరుగులు జోడించాడని వివరణ
02 Thu 18:21 రేవంత్ పర్యటన విహారయాత్ర లాంటిది: శ్రీనివాస్ గౌడ్ పాలమూరు-రంగారెడ్డి పథకంలో ప్రభుత్వ తీరుపై శ్రీనివాస్ గౌడ్ విమర్శలు కేసీఆర్ హయాంలోనే 80 నుంచి 90 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడి మిగిలిన పనులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తోందని విమర్శ
03 Thu 18:17 చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే సమావేశం... హాజరైన పవన్ కల్యాణ్, మాధవ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై వేడుకలకు సన్నాహాలు కార్యక్రమాల కార్యాచరణపై నేతల మధ్య కీలక చర్చ
04 Thu 17:54 పవన్ కల్యాణ్ భాష, తీరు సరిగా లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ పవన్ ఇక్కడ సభ పెడతాననడం సరికాదన్న గుత్తా చంద్రబాబు, పవన్, మంత్రులు అమరావతిలో ఉండాని సూచన తెలంగాణతో పోలిస్తే ఏపీకే ఎక్కువ వనరులు ఉన్నాయని వ్యాఖ్య
05 Thu 17:51 సోదరుడు హార్దిక్‌తో గొడవలు.. రూమర్లపై స్పందించిన కృనాల్ పాండ్య తమ్ముడు హార్దిక్ పాండ్యతో విభేదాలు లేవని స్పష్టం చేసిన కృనాల్ తమ మధ్య ఆరోగ్యకరమైన చర్చే జరుగుతుందని వెల్లడి పాండ్య కుటుంబంలో 10 ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయన్న కృనాల్ ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా మొదలైన పుకార్లు సోషల్ మీడియా ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టిన కృనాల్ పాండ్య
06 Thu 17:47 ఆకాశమే హద్దుగా హైదరాబాద్.. దక్షిణ భారత స్కైస్క్రేపర్ రాజధానిగా భాగ్యనగరం! ఆకాశహర్మ్యాల నిర్మాణంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన భవనంగా నిలిచిన కోకాపేట ‘శాస్ క్రౌన్’ భారీగా పెరిగిన నిర్మాణ అనుమతులు ప్రభుత్వ విధానాలు, పెరిగిన భూముల ధరలే ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణం విపరీతంగా పెరిగిన ఫ్లాట్ల ధరలు, నిర్వహణ ఛార్జీలతో కొనుగోలుదారులపై భారం
07 Thu 17:41 ఏపీ కేబినెట్ భేటీ.. 'అమరావతి ఐ' సహా కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం లండన్ ఐ తరహాలో అమరావతిలో 'అమరావతి ఐ' నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 125 రోజులకు పెంచుతూ కీలక నిర్ణయం రాష్ట్రానికి కొత్త విమానయాన పాలసీ, పర్యాటకాన్ని పెంచేలా బీచ్ షాక్‌ల ఏర్పాటు అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టుకు సిబ్బంది నియామకం, సబ్ కమిటీ ఏర్పాటు
08 Thu 17:27 హీరో ఫిన్‌కార్ప్ నుంచి కొత్త యాప్.. స్మార్ట్‌ఫోన్‌తో క్షణాల్లో పర్సనల్ లోన్! హీరో ఫిన్‌కార్ప్ నుంచి 'హీరో పర్సనల్ లోన్ యాప్' విడుదల ఆమోదం లభించిన వెంటనే బ్యాంకు ఖాతాలోకి డబ్బు జమ తక్కువ పత్రాలతో సులభమైన డిజిటల్ దరఖాస్తు ప్రక్రియ యూపీఐ, ఇతర డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కూడా యాప్‌లో లభ్యం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో డౌన్‌లోడ్‌కు అందుబాటులో
09 Thu 17:13 మళ్లీ డీలిమిటేషన్ బిల్లు.. ప్రాంతీయ పార్టీలతో కేంద్రం రహస్య సంప్రదింపులు! డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం మరోసారి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం 2029 ఎన్నికల లోపే పూర్తి చేయాలని యోచన ప్రాంతీయ పార్టీలతో కేంద్రం సంప్రదింపులు గతంలోని వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి అడుగులు ఏకాభిప్రాయం కోసం ముందస్తు చర్చలు
10 Thu 17:08 ఐబీఎస్ నివారణకు మంచి అలవాట్లు... ఇది చదవండి! ఐబీఎస్ లక్షణాల నియంత్రణకు డైట్ మార్పులు కీలకం బెర్రీలు, సిట్రస్ పండ్లు తినడం మేలు లాక్టోజ్-ఫ్రీ పాలు, పెరుగు, టోఫు వంటివి సురక్షితం క్వినోవా, ఓట్స్ వంటి గ్లూటెన్-ఫ్రీ ధాన్యాలు తినవచ్చు