: తైవాన్ లో భారీ భూకంపం
తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి పలు చోట్ల భవంతులు కంపించిపోయాయి. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంపబాధితులకు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.3 గా నమోదైంది.