ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అదే దూకుడు.. 48 గంటల్లో రెండో బాలిస్టిక్ మిస్సైల్ ను ప్రయోగించిన ఉత్తరకొరియా
    Mon 11:26

    అదే దూకుడు.. 48 గంటల్లో రెండో బాలిస్టిక్ మిస్సైల్ ను ప్రయోగించిన ఉత్తరకొరియా

    • ఈ ఉదయం ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా
    • తూర్పు సముద్రం దిశగా ప్రయోగించిందన్న దక్షిణకొరియా
    • తమ ఎకనామిక్ జోన్ లో పడిపోయిందన్న జపాన్
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరాన్‌ను చుట్టుముట్టిన అమెరికా
    Mon 08:02

    హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరాన్‌ను చుట్టుముట్టిన అమెరికా

    • ఇరాన్ ఓడరేవులపై నేటి నుంచి అమెరికా పూర్తిస్థాయి దిగ్బంధనం
    • అన్ని దేశాల నౌకల రాకపోకలను నిలిపివేయనున్న యూఎస్ సెంట్రల్ కమాండ్
    • అమెరికాలో గ్యాస్ ధరలు పెరుగుతాయని ట్రంప్‌ను హెచ్చరించిన ఇరాన్
    • చైనా యువాన్ వాడకాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్లేషకుల అంచనా
    Read full story
  • ఇంటర్ ఫలితాల విషాదం: ఫెయిలయ్యామని ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య
    Mon 07:49

    ఇంటర్ ఫలితాల విషాదం: ఫెయిలయ్యామని ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య

    • ఇంటర్ ఫలితాల విడుదల తర్వాత రాష్ట్రంలో తీవ్ర విషాదాలు
    • పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య
    • పలు జిల్లాల్లో చోటుచేసుకున్న బలవన్మరణ ఘటనలు
    • ఫలితాలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఉత్తీర్ణత
    • 'రిజల్ట్ చూడొద్దు' అని మెసేజ్ పెట్టి ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని
    Read full story
  • ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు అస్తమయం
    Mon 07:25

    ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు అస్తమయం

    • ప్రకాశం జిల్లా ఒంగోలులో అనారోగ్యంతో అస్తమయం
    • 'పద్య సారస్వత పరిషత్' స్థాపించి ఎందరో కవులను తీర్చిదిద్దిన చదలవాడ
    • ఆయన మృతికి పలువురు సాహితీవేత్తల సంతాపం
    • ఒంగోలులో నేడు అంత్యక్రియలు
    Read full story
  • పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!
    Mon 07:04

    పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!

    • మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌తో యువతికి పరిచయం
    • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని నమ్మించిన వైనం
    • రూ.1.5 కోట్ల కట్నానికి ఒప్పందం.. నిశ్చితార్థం కూడా పూర్తి
    • ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో వేధించడంతో బయటపడ్డ మోసం
    • నిందితుడు పనస మధును అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
  • రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేత ముఖీం సంచలన వ్యాఖ్యలు
    Mon 06:45

    రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేత ముఖీం సంచలన వ్యాఖ్యలు

    • అమీన్‌పూర్ కూల్చివేతలపై ముఖీం ఫైర్
    • గతంలో కాళ్లు పట్టుకుని బతిమాలింది నిజం కాదా అని ప్రశ్న
    • రాజకీయ కక్షతోనే తన నిర్మాణాలను కూల్చారని ఆరోపణ
    • హైడ్రా చర్యలపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటన
    • తాతలనాటి భూమిని ప్రభుత్వం లాక్కుంటోందని ఆవేదన
    Read full story
  • విజయ్ ‘జన నాయగన్’ లీక్ కేసు.. ఆరుగురి అరెస్ట్
    Mon 06:35

    విజయ్ ‘జన నాయగన్’ లీక్ కేసు.. ఆరుగురి అరెస్ట్

    • విజయ్ 'జన నాయగన్' సినిమా లీక్ కేసులో కీలక పరిణామం
    • ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు
    • రూ.500 కోట్ల బడ్జెట్ చిత్రానికి భారీ నష్టం వాటిల్లిందని నిర్మాత ఫిర్యాదు
    • విడుదలకు ముందే సెన్సార్ వివాదాల్లో చిక్కుకున్న ఈ చిత్రం
    Read full story
  • రూథర్‌ఫర్డ్ వీరోచిత పోరాటం వృథా.. ముంబైని చిత్తు చేసిన ఆర్సీబీ
    Mon 06:20

    రూథర్‌ఫర్డ్ వీరోచిత పోరాటం వృథా.. ముంబైని చిత్తు చేసిన ఆర్సీబీ

    • ముంబై ఇండియన్స్‌పై 18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం
    • సాల్ట్, పటిదార్, కోహ్లీ హాఫ్ సెంచరీలు
    • ఛేదనలో గాయంతో అర్ధంతరంగా వెనుదిరిగిన రోహిత్ శర్మ
    • షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ ఒంటరి పోరాటం వృథా
    • ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా మూడో ఓటమి
    Read full story
  • లాయర్ హరిప్రసాద్ హత్య కేసును ఛేదించిన పల్నాడు పోలీసులు... నిందితుల అరెస్ట్
    Sun 22:42

    లాయర్ హరిప్రసాద్ హత్య కేసును ఛేదించిన పల్నాడు పోలీసులు... నిందితుల అరెస్ట్

    • పల్నాడు లాయర్ హరిప్రసాద్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
    • ప్రధాన నిందితుడిగా తోడల్లుడైన కానిస్టేబుల్ వెంకట కోటయ్య అరెస్ట్
    • కుటుంబ కలహాలే హత్యకు ప్రధాన కారణమని నిర్ధారణ
    • మద్యం తాగించి, బండరాయితో కొట్టి చంపినట్లు వెల్లడి
    • హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం
    Read full story
  • ఎల్లుండి వరల్డ్ క్వాంటం డే... ఏపీలో నవశకం ప్రారంభం
    Sun 22:23

    ఎల్లుండి వరల్డ్ క్వాంటం డే... ఏపీలో నవశకం ప్రారంభం

    • భారత క్వాంటం రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక ముందడుగు
    • అమరావతిలో 1S, 1Q క్వాంటం టెస్ట్ బెడ్ల ఏర్పాటు
    • ఏప్రిల్ 14న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    • దేశంలోనే తొలి క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ ఇదే
    • సంపూర్ణ స్వదేశీ టెక్నాలజీతో వీటి నిర్మాణం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV