సోదరుడు, ఆయన కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్
- సోదరుడి కుటుంబాన్ని కలిసిన రజనీ
- సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్న వైనం
- తాను ఈ స్థాయిలో ఉండడానికి సోదరుడే కారణమని వెల్లడి
తాను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు తన సోదరుడే కారణమని, అలాంటి బంగారు హృదయం ఉన్న వ్యక్తిపై పసిడి వర్షం కురిపించడం అదృష్టంగా భావిస్తున్నానని, అందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని రజనీకాంత్ పేర్కొన్నారు.
