ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సిరియాను మళ్లీ వణికించిన భూకంపం
    Fri 09:35

    సిరియాను మళ్లీ వణికించిన భూకంపం

    • ఇప్పటికే సిరియా, టర్కీలను అతలాకుతలం చేసిన భూకంపాలు
    • నిన్న రాత్రి సిరియాలో మరో రెండు భూకంపాలు
    • నిద్రలేని రాత్రిని గడిపిన ప్రజలు
    Read full story
  • ఉదయనిధి అఫిడవిట్‌లో లెక్కల తారుమారు.. ఐటీ శాఖ సంచలన ఆరోపణలు!
    Tue 16:43

    ఉదయనిధి అఫిడవిట్‌లో లెక్కల తారుమారు.. ఐటీ శాఖ సంచలన ఆరోపణలు!

    • 2021, 2026 ఎన్నికల అఫిడవిట్ల మధ్య తేడాలు ఉన్నాయని హైకోర్టుకు తెలిపిన ఐటీ శాఖ
    • బ్యాంకు రుణాల విషయంలో కూడా తేడాలను గుర్తించిన అధికారులు
    • ఐటీఆర్-2 కింద మళ్లీ రిటర్న్స్ ఫైల్ చేయాలని సూచన
    Read full story
  • ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వ వైభవం: సీఎం చంద్రబాబు
    Tue 16:40

    ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వ వైభవం: సీఎం చంద్రబాబు

    • తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
    • చెన్నైలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి మీడియా సమావేశం
    • డీలిమిటేషన్‌పై డీఎంకే, కాంగ్రెస్ తీరును ఎండగట్టిన చంద్రబాబు
    • మహిళా రిజర్వేషన్లను అడ్డుకుని దక్షిణాదికి నష్టం చేశారని ఆవేదన
    • మాతృభాషను గౌరవిద్దాం.. ఇతర భాషలపై ద్వేషం వద్దని హితవు
    Read full story
  • మావోయిస్టుల్లా బీఆర్ఎస్ కూడా కనుమరుగవుతుంది: రఘునందన్ రావు
    Tue 16:32

    మావోయిస్టుల్లా బీఆర్ఎస్ కూడా కనుమరుగవుతుంది: రఘునందన్ రావు

    • జగిత్యాల నుంచి జైత్రయాత్ర ప్రారంభమన్న బీఆర్ఎస్‌కు బీజేపీ ఎంపీ కౌంటర్
    • కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందని కవిత చెప్పారన్న రఘునందన్ రావు
    • కాంగ్రెస్, బీఆర్ఎస్ బంధం వీణావాణీల వంటిదని చురక
    Read full story
  • అమెరికా-ఇరాన్ చర్చలపై ఆశలు.. వరుసగా మూడో రోజూ లాభాల్లో మార్కెట్లు
    Tue 16:25

    అమెరికా-ఇరాన్ చర్చలపై ఆశలు.. వరుసగా మూడో రోజూ లాభాల్లో మార్కెట్లు

    • అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు అవకాశాలు
    • 753 పాయింట్ల లాభంతో 79,273 వద్ద ముగిసిన సెన్సెక్స్
    • 211 పాయింట్లు పెరిగి 24,576 వద్ద స్థిరపడిన నిఫ్టీ
    • ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు
    Read full story
  • కొత్త ఇంజిన్‌తో బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్... పాత ధరకే అదిరిపోయే ఫీచర్లు!
    Tue 16:10

    కొత్త ఇంజిన్‌తో బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్... పాత ధరకే అదిరిపోయే ఫీచర్లు!

    • కొత్త 350cc ఇంజిన్‌తో బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ విడుదల
    • పాత ధరకే కొత్త మోడల్... రూ. 1.93 లక్షల నుంచి ప్రారంభం
    • 40 బీహెచ్ పీ పవర్, 33.2 ఎన్ఎమ్ టార్క్ అందించే కొత్త ఇంజిన్
    • డిజైన్‌లో మార్పుల్లేవు, రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు యథాతథం
    • మెరుగైన మైలేజ్, పన్ను ప్రయోజనాల కోసమే ఈ మార్పు
    Read full story
  • 'జననాయగన్' విడుదల ఆలస్యంపై హీరో విజయ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు
    Tue 16:09

    'జననాయగన్' విడుదల ఆలస్యంపై హీరో విజయ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఈ సినిమాకు అడ్డంకులు వస్తాయని విజయ్‌కి ముందే తెలుసన్న చంద్రశేఖర్
    • సెన్సార్ సర్టిఫికెట్, సినిమా లీక్ కావడంపై ఆందోళన లేదని వెల్లడి
    • సినిమా సాఫీగా విడుదలై ఉంటే ఆశ్చర్యపోయేవాళ్లమన్న చంద్రశేఖర్
    Read full story
  • 4 వారాల్లో నివేదిక.. టీజీఆర్టీసీ ఉద్యోగుల వినతులపై సర్కార్ కీలక నిర్ణయం
    Tue 15:59

    4 వారాల్లో నివేదిక.. టీజీఆర్టీసీ ఉద్యోగుల వినతులపై సర్కార్ కీలక నిర్ణయం

    • టీజీఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి
    • సర్వీస్ రూల్స్, ఇతర అంశాల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
    • కమిటీ ఛైర్మన్‌గా రవాణా, ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
    • సభ్యులుగా ఆర్థిక, కార్మిక శాఖల కార్యదర్శులు, ఆర్టీసీ ఎండీ
    • 4 వారాల్లోగా ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వాలని ఆదేశం
    Read full story
  • ఆరోగ్యం కోసం అద్భుతాలు అవసరం లేదు.. ఈ చిన్న మార్పులు చాలు!
    Tue 15:49

    ఆరోగ్యం కోసం అద్భుతాలు అవసరం లేదు.. ఈ చిన్న మార్పులు చాలు!

    • ఆరోగ్యకరమైన జీవనం కోసం రోజువారీ ఆహారంలో చిన్న మార్పులు 
    • వంటింట్లో దొరికే సహజ పదార్థాలతోనే అనేక అనారోగ్య సమస్యలకు చెక్ 
    • బీట్‌రూట్ బీపీని, అల్లం అజీర్తిని, కరివేపాకుతో రక్తహీనత తగ్గుముఖం
    • జామ, క్యారెట్, ఖర్జూరంతో రోగనిరోధక శక్తిి, జ్ఞాపకశక్తి మెరుగు
    • పెరుగు, మునగాకుతో గ్యాస్ట్రిక్ సమస్యల అదుపు
    Read full story
  • ఇరాన్ నాయకత్వం నేరుగా నన్నే కలవాలనుకుంటే అభ్యంతరం లేదు: ట్రంప్
    Tue 15:48

    ఇరాన్ నాయకత్వం నేరుగా నన్నే కలవాలనుకుంటే అభ్యంతరం లేదు: ట్రంప్

    • తమ వద్ద చాలామంది సమర్థవంతమైన వ్యక్తులు ఉన్నారన్న ట్రంప్
    • అమెరికా, ఇరాన్ రెండో విడత చర్చలపై ఉత్కంఠ
    • వాషింగ్టన్ మితిమీరిన డిమాండ్లు పెడుతోందన్న ఇరాన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV