Wed 16:20 చరణ్ కోసం రంగంలోకి దిగుతున్న ప్రభుదేవా! శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో జరుగుతున్న నిర్మాణం ప్రత్యేకమైన పాటను ప్రభుదేవాకి అప్పగించిన శంకర్ వివిధ దేశాల్లో కొనసాగనున్న చిత్రీకరణ Read full story
Thu 19:59 తండ్రయిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్, దేవీషా షెట్టీ దంపతులకు ఆడపిల్ల జననం ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఈ శుభవార్త కుటుంబంతో ఉండేందుకు రాయ్‌పూర్‌కు వెళ్లని సూర్య ఆర్‌సీబీతో మ్యాచ్‌కు సూర్య లభ్యతపై నెలకొన్న అనిశ్చితి హార్దిక్, సూర్య గైర్హాజరీలో బుమ్రాకు కెప్టెన్సీ ఛాన్స్? Read full story
Thu 19:48 భార్య కొత్త చిత్రంపై వరుణ్ తేజ్ ప్రశంసలు.. 'సతీ లీలావతి' అద్భుతమన్న మెగా ప్రిన్స్ లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా 'సతీ లీలావతి' పెళ్లి తర్వాత లావణ్య నటించిన తొలి చిత్రం 'సతీ లీలావతి' ఒక ఫన్ రైడ్ అంటూ వరుణ్ తేజ్ రివ్యూ రేపు (మే 8) ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం Read full story
Thu 19:47 వడ్డీలేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త మహిళా స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాలు రూ.10 లక్షల రుణానికి వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందన్న సీతక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.25,228 కోట్ల బ్యాంకు రుణాలు ఇచ్చినట్లు వెల్లడి Read full story
Thu 19:34 టాస్ గెలిచిన ఆర్సీబీ.. కీలక మార్పులతో బరిలోకి లక్నో లక్నోతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ వరుస ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున లక్నో ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలని చూస్తున్న బెంగళూరు గాయాల కారణంగా లక్నో జట్టుకు ఇంగ్లిస్, మోసిన్ ఖాన్ దూరం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ Read full story
Thu 19:24 బెంగళూరులో ఆకాశాన్నంటుతున్న లగ్జరీ ఇళ్ల ధరలు... రూ.10 కోట్లకు దక్కేదింతే! బెంగళూరులో రూ.10 కోట్లకు లభించే లగ్జరీ స్థలం గతేడాదితో పోలిస్తే 3.5 శాతం తగ్గుదల విలాసవంతమైన ఇళ్ల ధరలు 2025లో 9.4 శాతం పెరిగాయన్న నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రపంచ లగ్జరీ సూచీలో బెంగళూరు 32 స్థానాలు ఎగబాకి 8వ ర్యాంక్‌కు చేరిక దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై, ఆ తర్వాత ఢిల్లీ, బెంగళూరు Read full story
Thu 19:23 "దీదీ, మీరు ఓడిపోలేదు"... మమతా బెనర్జీని కలిసిన అఖిలేష్ యాదవ్ కోల్‌కతాలో మమతతో పాటు ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీని కలిసిన అఖిలేష్ మీ పోరాటం ప్రశంసనీయమైనదంటూ కితాబు బీజేపీ ఓటు హక్కును లాక్కుంటోందని ఆగ్రహం Read full story
Thu 19:11 ఆ ఖర్చు తగ్గితేనే ఏపీకి గరిష్ఠ ప్రయోజనం: జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం రవాణా వ్యయం తగ్గితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న సీఎం లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు వస్తున్నాయని వెల్లడి ఎల్ నినో ప్రభావంపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచన త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంకేతాలు పారిశ్రామిక పార్కులకు రోడ్, రైల్ కనెక్టివిటీ పెంచాలని ఆదేశం Read full story
Thu 19:04 కొడుకు సమాధి వద్ద కన్నీళ్లు.. కన్నబిడ్డల కోసం నటి సెలినా జైట్లీ ఆవేదన ఆస్ట్రియాలో కొడుకు సమాధి వద్ద నటి సెలినా జైట్లీ కన్నీళ్లు భర్త పీటర్ హాగ్‌తో విడాకుల వివాదం, పిల్లలకు దూరం చేశారని ఆరోపణ కోర్టు ఆదేశాలున్నా ముగ్గురు కుమారులను కనీసం చూడనివ్వడం లేదని ఆవేదన భర్త కెరీర్ కోసం అన్నీ వదులుకుంటే అన్యాయం చేశారని ఆరోపణ ప్రస్తుతం ఆస్ట్రియాలో పిల్లల కోసం న్యాయపోరాటం చేస్తున్నట్లు వెల్లడి Read full story
Thu 18:55 నేను చేసిన తప్పులు చిరంజీవి చేయలేదు... అందుకే టాప్ హీరో!: సీనియర్ నటుడు శివకృష్ణ కెరీర్ మొదట్లో చిరంజీవి కన్నా తనకే ఎక్కువ హిట్స్ ఉన్నాయన్న శివకృష్ణ తాను చేసిన తప్పులు చిరంజీవి చేయలేదని వ్యాఖ్య అవకాశాలు అడగకపోవడం తన తప్పేనని అంగీకారం చిరంజీవి కీలక నిర్ణయాల వల్లే నంబర్ వన్ హీరో అయ్యారన్న శివకృష్ణ సీనియర్ నటుడి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కొత్త చర్చ Read full story