ఏపీకి కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి
- పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రం
- ఆంధ్రప్రదేశ్ కు జస్టిస్ అబ్దుల్ నజీర్.. మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్ బియాస్
- బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ గఢ్ కు బదిలీ
ఏయే రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిందంటే..
- అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్
- ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్
- ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్
- మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్ బైస్
- సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
- లడఖ్ గవర్నర్ గా బి.డి. మిశ్రా
- ఝార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్
- అస్సాం గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియా
- హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివప్రసాద్ శుక్లా
- మణిపూర్ గవర్నర్ గా అనసూయ
- నాగాలాండ్ గవర్నర్ గా గణేషన్
- మేఘాలయ గవర్నర్ గా చౌహాన్
- బీహార్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్