పవన్ కు రాయాల్సిన లేఖ నాకు రాసినట్టున్నారు: హరిరామజోగయ్యకు గుడివాడ అమర్నాథ్ కౌంటర్
- అమర్నాథ్ పై హరిరామజోగయ్య విమర్శలు
- నువ్వో బచ్చావి అంటూ వ్యాఖ్యలు
- రిప్లయ్ ఇచ్చిన గుడివాడ అమర్నాథ్
"కాపుల భవిష్యత్తు విషయంలో చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కల్యాణ్ గారికి రాయాల్సిన, చెప్పాల్సిన విషయాలు పొరబాటున నాకు రాసినట్టున్నారు. మీకు ఆయురారోగ్యాలు కలగాలని, మీరు మానసికంగా దృఢంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను" అని అమర్నాథ్ తన లేఖలో పేర్కొన్నారు.