కేంద్ర వార్షిక బడ్జెట్: ధరలు తగ్గేవి... ధరలు పెరిగేవి ఇవే..!
- పార్లమెంటులో మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగం
- పలు వస్తువులపై కస్టమ్స్ సుంకం తగ్గింపు
- వెండి, బంగారంపై కస్టమ్స్ సుంకం పెంపు
ధరలు తగ్గేవి...
- ఎలక్ట్రిక్ వాహనాలు
- టీవీలు, మొబైల్ ఫోన్లు
- కిచెన్ చిమ్నీలు
- లిథియం అయాన్ బ్యాటరీలు
- కెమెరాలు
- లెన్సులు
ధరలు పెరిగేవి...
- టైర్లు
- సిగరెట్లు
- బంగారం, వెండి
- వజ్రాలు
- బ్రాండెడ్ దుస్తులు
- విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు