01 Tue 17:12 'అమిగోస్' నుంచి బాలయ్య హిట్ సాంగ్ రీమిక్స్! డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన 'అమిగోస్' ఆషిక రంగనాథ్ కి తెలుగులో ఇది ఫస్టు మూవీ విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్న కల్యాణ్ రామ్ గిబ్రాన్ సంగీతం.. ఫిబ్రవరి 10న సినిమా విడుదల
02 Sun 13:03 ఇదేం విధ్వంసం బాబోయ్.. 21 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ శ్రీలంక-ఏతో ట్రై-సిరీస్ ఫైనల్‌లో చెలరేగిన భారత యువ సంచలనం కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన వైనం 21 ఏళ్ల క్రితం నెలకొల్పిన కౌశల్య వీరరత్నే రికార్డు బద్దలు మొత్తం 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 పరుగులతో విధ్వంసం ఆరు పరుగుల తేడాతో ఫాస్టెస్ట్ లిస్ట్-ఏ సెంచరీ చేజార్చుకున్న వైభవ్
03 Sun 12:50 యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. పండగల సీజన్‌లో భారీగా విడుదల యశ్ 'టాక్సిక్' కొత్త విడుదల తేదీ ఆగస్టు 26గా ఖరారు ఆగిపోయిందన్న ఊహాగానాలకు చెక్ పెట్టిన చిత్రబృందం రాయ, టికెట్ పాత్రల్లో యశ్ డ్యూయల్ అవతార్‌తో కొత్త పోస్టర్ విడుదల వరలక్ష్మీ వ్రతం, ఓనం, ఈద్, రక్షాబంధన్ పండగలను లక్ష్యంగా చేసుకుని రిలీజ్
04 Sun 12:36 యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ యోగతోనే తనకు లోతైన స్పష్టత, పరిపక్వత లభించాయని చెప్పిన పవన్ కల్యాణ్ తన దినచర్యలో క్రియ యోగ, అష్టాంగ యోగ అంతర్భాగమని వెల్లడి యోగాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
05 Sun 12:15 జేఈఈలో 2 మార్కులతో ఫెయిల్.. ఇప్పుడు ఇస్రో సైంటిస్ట్! జేఈఈలో రెండు మార్కులతో విఫలమైనా పట్టు వదలని యువకుడు కోచింగ్ తీసుకోకుండా సొంతంగా చదివి ఐఐఎస్‌టీలో సీటు సాధించిన వైనం ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికై తల్లిదండ్రులకు సర్‌ప్రైజ్ చేసిన సంకేత్ కుమార్ కుటుంబ సభ్యుల మద్దతే తన విజయ రహస్యమని వెల్లడి పిల్లలను నమ్మితే వారే విజయాలు సాధిస్తారన్న కుటుంబ సభ్యులు
06 Sun 11:56 ఒకేసారి మూడు స్వదేశీ నౌకలను ప్రారంభించిన ప్రధాని మోదీ.. రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు కోల్‌కతాలో మూడు స్వదేశీ నౌకలను ప్రారంభించిన ప్రధాని మోదీ దూనగిరి, సంశోధక్, అగ్రే నౌకలతో పెరగనున్న నావికాదళ సామర్థ్యం రక్షణ రంగంలో భారత్ కొనుగోలుదారుగా ఉండబోదని స్పష్టం చేసిన ప్రధాని సముద్ర శక్తి బలంగా ఉన్న దేశమే ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఎదుగుతుందని వ్యాఖ్య యుద్ధ, సర్వే, జలాంతర్గామి నిరోధక సామర్థ్యాలను పెంచనున్న కొత్త నౌకలు
07 Sun 11:38 కరీంనగర్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో 41 మంది సేఫ్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా దగ్ధమైన ఎలక్ట్రిక్ బస్సు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అంచనా డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ 41 మంది ప్రయాణికులు నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా కాలిపోయిన బస్సు
08 Sun 11:08 యోగా డే స్పెషల్: ఆరోగ్య సమస్యలున్నాయా?.. ఈ ఆసనాలతో జాగ్రత్త! యోగా అందరికీ ఒకేలా సరిపోదని వైద్య నిపుణుల హెచ్చరిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు తలకిందులుగా చేసే ఆసనాలకు దూరంగా ఉండాలని సూచన వెన్నెముక సమస్యలు ఉన్నవారు ముందుకు వంగే ఆసనాల్లో జాగ్రత్తలు తప్పనిసరి గ్లాకోమా రోగులు కంటిపై ఒత్తిడి పెంచే ఆసనాలకు బదులు సురక్షితమైనవి ఎంచుకోవాలని వెల్లడి
09 Sun 10:51 లిస్ట్-ఎ క్రికెట్‌లో నయా వరల్డ్ రికార్డ్.. 11 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ అర్ధసెంచరీ! దంబుల్లా వేదికగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో ముక్కోణపు టోర్నీ ఫైనల్లో భారత్ ‘ఎ’ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు 94 పరుగుల వద్ద సహాన్ అరాచ్చిగే బౌలింగ్‌లో అవుట్
10 Sun 10:46 భారత్ ఇంధన భద్రతకు భారీ ఊరట.. హర్మూజ్ దాటిన 3 ఆయిల్ ట్యాంకర్లు 8.6 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురుతో భారత్‌కు ప్రయాణం కేంద్ర మంత్రి సోనోవాల్ ప్రకటన.. ప్రభుత్వ సమన్వయంతోనే సాధ్యమైందని వెల్లడి అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత సడలిన ఆంక్షలతో తిరిగి ప్రారంభమైన నౌకల రాకపోకలు దేశ ఇంధన భద్రతకు ఈ పరిణామం అత్యంత కీలకమని విశ్లేషణ