• వెంకటేశ్ 75వ సినిమాగా 'సైంధవ్' .. ఫస్టు గ్లింప్స్ రిలీజ్!
    Wed 11:18

    వెంకటేశ్ 75వ సినిమాగా 'సైంధవ్' .. ఫస్టు గ్లింప్స్ రిలీజ్!

    • హీరోగా 1986లో మొదలైన వెంకీ ప్రయాణం
    • వరుసగా ఆయన ఖాతాలో చేరిన భారీ విజయాలు  
    • ఆయన 75వ సినిమా కోసం మొదలైన సన్నాహాలు
    •  టైటిల్ గా 'సైంధవ్' ఖరారు 
    • శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది
  • అడగాలే కానీ.. గ్రీన్ లాండ్ కు ఇరాన్ సంచలన ఆఫర్
    Sun 11:13

    అడగాలే కానీ.. గ్రీన్ లాండ్ కు ఇరాన్ సంచలన ఆఫర్

    • ట్రంప్ నుంచి కాపాడతామంటూ ఇరాన్ ప్రకటన
    • అమెరికాతో ఉద్రిక్తతల నడుమ వ్యూహాత్మక వ్యాఖ్యలు
    • ఇరాన్ ఆఫర్‌ను అపహాస్యం చేస్తున్న పాశ్చాత్య దేశాలు
    • సోషల్ మీడియాలో సెటైర్లతో స్పందిస్తున్న నెటిజన్లు
  • తెలంగాణలో బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. టీడీఆర్‌పై కొత్త గైడ్‌లైన్స్ జారీ
    Sun 11:12

    తెలంగాణలో బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. టీడీఆర్‌పై కొత్త గైడ్‌లైన్స్ జారీ

    • భవన నిర్మాణ నిబంధనలపై తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
    • 21 మీటర్ల కంటే ఎత్తైన భవనాలను హైరైజ్‌గా గుర్తింపు
    • నిబంధనలకు లోబడి అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతి
    • బిల్డింగ్ అనుమతి, ఆక్యుపెన్సీకి ముందు టీడీఆర్ సమర్పణ తప్పనిసరి
    • సెట్‌బ్యాక్‌లో 10 శాతం వరకు సడలింపులకు అవకాశం
  • బరువు పెరిగితే జీతంలో కోత! క్యాబిన్ క్రూ ఫిట్‌నెస్‌పై ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
    Sun 10:57

    బరువు పెరిగితే జీతంలో కోత! క్యాబిన్ క్రూ ఫిట్‌నెస్‌పై ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం

    • శరీర బరువును బీఎంఐ ఆధారంగా నిర్ధారణ
    • అంతర్జాతీయ ప్రమాణాలే లక్ష్యంగా టాటా గ్రూప్ చర్యలు
    • ఈ నిర్ణయంపై కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం
  • మూడ్రోజుల్లోనే 500 కోట్లు... బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ధురంధర్ 2'
    Sun 10:52

    మూడ్రోజుల్లోనే 500 కోట్లు... బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ధురంధర్ 2'

    • బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' ప్రభంజనం
    • మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు దాటిన వసూళ్లు
    • భారత్‌లో మూడు రోజులకు రూ. 296 కోట్ల నెట్ కలెక్షన్లు
    • నార్త్ అమెరికా, యూకేలోనూ హౌస్‌ఫుల్ ప్రదర్శనలు
    • రూ. 2000 కోట్ల క్లబ్ లక్ష్యంగా దూసుకుపోతున్న సినిమా
  • ఇరాన్‌తో కాల్పుల విరమణ దిశగా ట్రంప్.. కొత్త మధ్యవర్తి కోసం వేట!
    Sun 10:42

    ఇరాన్‌తో కాల్పుల విరమణ దిశగా ట్రంప్.. కొత్త మధ్యవర్తి కోసం వేట!

    • ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేస్తూనే శాంతి చర్చలకు ట్రంప్ మొగ్గు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు ధరలపై ప్రభావమే ఇందుకు కారణం
    • ఒత్తిడి పెంచి ఇరాన్‌ను చర్చలకు రప్పించే వ్యూహంలో భాగం
  • భారత్‌కు ఇంధన భరోసా.. మంగళూరుకు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్ నౌకలు
    Sun 10:31

    భారత్‌కు ఇంధన భరోసా.. మంగళూరుకు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్ నౌకలు

    • ప్రపంచ సంక్షోభం వేళ భారత్‌కు చేరుతున్న ఇంధన నౌకలు
    • మంగళూరు పోర్టుకు చేరిన అమెరికా ఎల్పీజీ, రష్యా క్రూడ్ ఆయిల్
    • అమెరికా తాత్కాలిక అనుమతితో పెరిగిన రష్యా చమురు కొనుగోళ్లు
    • గుజరాత్ తీరానికి కూడా చేరుకున్న రెండు భారత ఎల్పీజీ ట్యాంకర్లు
    • పశ్చిమ పర్షియన్ గల్ఫ్‌లో 611 మంది భారత నావికులపై డీజీ షిప్పింగ్ పర్యవేక్షణ
  • గోల్డ్ స్మగ్లింగ్: రూ.2 కోట్లు మోసపోయిన కన్నడ నటి రన్యా రావు!
    Sun 10:30

    గోల్డ్ స్మగ్లింగ్: రూ.2 కోట్లు మోసపోయిన కన్నడ నటి రన్యా రావు!

    • ఆఫ్రికా నుంచి బంగారం పేరుతో ఏజెంట్ చేతిలో మోసం
    • ఏడీజీపీ కూతురిగా ప్రొటోకాల్ వాడుకుని 127 కిలోల స్మగ్లింగ్
    • రన్యాకు రూ.102 కోట్లకు పైగా జరిమానా విధించిన డీఆర్ఐ
    • ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్న నటి
  • ఇంగ్లండ్ జట్టులో 'ల్యాడ్స్ క్లబ్' కల్చర్?.. వివాదంలో కోచ్ మెకల్లమ్!
    Sun 10:28

    ఇంగ్లండ్ జట్టులో 'ల్యాడ్స్ క్లబ్' కల్చర్?.. వివాదంలో కోచ్ మెకల్లమ్!

    • ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌పై తీవ్ర ఆరోపణలు
    • జట్టులో బీర్, వేపింగ్, గోల్ఫ్ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు
    • యాషెస్ సిరీస్ ఓటమి తర్వాత తెరపైకి వచ్చిన విభేదాలు
    • విమర్శలు ఉన్నప్పటికీ మెకల్లమ్‌నే కోచ్‌గా కొనసాగించనున్న ఈసీబీ
  • జనసేన ఎమ్మెల్యే బాలరాజుకు సైబర్ షాక్ .. ఫేక్ లింక్‌తో బ్యాంక్ ఖాతా నుంచి భారీగా నగదు మాయం
    Sun 10:07

    జనసేన ఎమ్మెల్యే బాలరాజుకు సైబర్ షాక్ .. ఫేక్ లింక్‌తో బ్యాంక్ ఖాతా నుంచి భారీగా నగదు మాయం

    • ఫేక్ ఆర్టీఏ చలానా లింక్ క్లిక్ చేయడంతో మోసపోయిన ఎమ్మెల్యే
    • బ్యాంకు ఖాతా నుంచి రూ.12లక్షలు మాయం
    • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే