కిషన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నారు: మంత్రి తలసాని
- సికింద్రాబాద్ డెక్కన్ స్పోర్ట్స్ మాల్ లో అగ్నిప్రమాదం
- కిషన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారన్న తలసాని
- గుజరాత్ లో ఆమధ్య బ్రిడ్జి కూలిపోయి 180 మంది చనిపోయారని గుర్తుచేసిన మంత్రి
- దానిపై తామేమీ రాజకీయాలు చేయలేదన్న తలసాని
హైదరాబాదులో డెక్కన్ స్పోర్ట్స్ మాల్ వంటివి పాతిక వేల వరకు ఉండొచ్చని, అలాంటి కట్టడాల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై ఓ కమిటీ వేశామని వెల్లడించారు. అక్రమ కట్టడాలను ఇప్పటికిప్పుడు తొలగించడం కష్టమని తెలిపారు.