01 Fri 15:00 ఆలస్యంగానైనా వరించిన అదృష్టం.. 88 ఏళ్ల వృద్ధుడికి రూ.5 కోట్ల లాటరీ రాత్రికిరాత్రే కోటీశ్వరుడైన పంజాబ్‌లోని దేరబస్సి వాసి 40 ఏళ్లుగా లాటరీలు కొంటున్న మహంత్ దాస్ పన్నులు పోను రూ.3.5 కోట్లు చేతికి
02 Thu 10:47 రొనాల్డో ప్లాప్ షో.. ‘మెస్సీ, మెస్సీ’ నినాదాలతో హోరెత్తిన స్టేడియం.. ఇదిగో వీడియో! ఫీఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌కు డీఆర్ కాంగో ఊహించని షాక్ ఇరు జట్లు 1-1తో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన వైనం గోల్ చేయడంలో విఫలమైన రొనాల్డోకు 'మెస్సీ' నినాదాలతో నిరసన ప్రపంచకప్‌లో తమ మొట్టమొదటి గోల్‌ను నమోదు చేసిన కాంగో రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్‌లో ఆడుతున్న క్రిస్టియానో రొనాల్డో
03 Thu 10:37 ఢిల్లీలో భారీ సైబర్ మోసం.. మాజీ ప్రధాని కుమారుడి అకౌంట్ నుంచి కోట్లు స్వాహా! ఐకే గుజ్రాల్ కుమారుడు, మాజీ ఎంపీ నరేష్ గుజ్రాల్ కంపెనీలో భారీ సైబర్ దోపిడీ నరేష్ గుజ్రాల్ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోతో నకిలీ ఖాతా సృష్టించిన సైబర్ నేరగాళ్లు యజమానే స్వయంగా ఆర్డర్ ఇచ్చారని భ్రమపడి కోట్ల రూపాయలు బదిలీ చేసిన ఉద్యోగి కుమార్తె దీక్షా గుజ్రాల్ చొరవతో వెలుగులోకి వచ్చిన మోసం తక్షణ స్పందన వల్ల మోసపోయిన మొత్తంలో 70 శాతం రికవరీ
04 Thu 10:34 గిల్-కిషన్ విధ్వంసం.. ప్రపంచకప్ దిశగా భారత్‌కు దొరికిన కొత్త ఫార్ములా! వన్డేల్లో ఎడమ-కుడి చేతి బ్యాటర్ల కాంబినేషన్‌పై భారత్ దృష్టి మూడో స్థానంలో ఇషాన్ కిషన్‌కు అవకాశం గిల్, కిషన్ మూడో వికెట్‌కు 224 పరుగుల భాగస్వామ్యం భాగస్వామ్యం భారత వన్డే చరిత్రలో ప్రత్యేక స్థానం 2027 ప్రపంచకప్‌కు కొత్త బ్యాటింగ్ ఫార్ములాపై సంకేతాలు
05 Thu 10:31 పెళ్లయిన 48 రోజులకే నవవధువు ఆత్మహత్య.. బెడ్‌రూమ్‌లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి వేధించిన భర్త! వివాహమైన 48 రోజులకే 26 ఏళ్ల వివాహిత ఆత్మహత్య కట్న వేధింపులకు పాల్పడినట్టు డాక్టర్ భర్త, అత్తమామలపై ఆరోపణలు భార్య కదలికలను గమనించడానికి ఇల్లంతా సీసీటీవీ కెమెరాలను అమర్చిన భర్త పొరుగువారితో మాట్లాడిందని మరణానికి రెండు రోజుల ముందు దారుణంగా కొట్టిన వైనం భర్త నితిన్ అరెస్ట్.. పరారీలో మిగిలిన నిందితులు
06 Thu 10:28 మహిళల టీ20 ప్రపంచకప్: పాక్‌పై దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయం 127 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్ల తేడాతో ఛేదించిన సఫారీలు పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఆల్ రౌండ్ ప్రదర్శన (55*, 3 వికెట్లు) వృథా దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన అన్నెరీ డెర్క్‌సెన్ (52) టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకున్న దక్షిణాఫ్రికా
07 Thu 10:24 గల్ఫ్‌లో తగ్గిన ఉద్రిక్తతలు.. చమురు ధరలు దిగిరావడం ఖాయమన్న ట్రంప్ కీలకమైన హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని వెల్లడి ఇంధన మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయని వ్యాఖ్య తగ్గనున్న ధరలతో వినియోగదారులకు, పరిశ్రమలకు ప్రయోజనం భారత్ వంటి దేశాలకు ఈ పరిణామం అత్యంత కీలకం
08 Thu 10:10 జలుబు, దగ్గు లేకున్నా తరచూ జ్వరం వస్తోందా? పిల్లల్లో ఈ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు యూటీఐ వల్ల జ్వరం రావచ్చు చిన్నపిల్లల్లో జ్వరం ఒక్కటే ప్రధాన లక్షణంగా కనిపించే అవకాశం ఆహారం తినకపోవడం, వాంతులు, నీరసం వంటి సంకేతాలు ఉండొచ్చు పదేపదే జ్వరం వస్తే మూత్ర పరీక్షలు అవసరం కొంతమంది పిల్లల్లో యూటీఐ మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం
09 Thu 10:07 సినిమాను తలపించిన రిడెంప్షన్ సీన్.. సూరత్ మహిళ వింత దొంగతనం.. పోలీసుల షాక్! జూన్ 12న ఒక ఇంటి ప్రాంగణం నుంచి సైకిల్‌ను దొంగిలించిన మహిళ మరుసటి రోజే అదే స్థానానికి సైకిల్‌ను తీసుకొచ్చి భద్రంగా ఉంచిన వైనం కెమెరా వైపు చూసి నమస్కరిస్తూ క్షమాపణలు కోరిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు మహిళ నిజాయతీకి, పశ్చాత్తాపానికి సామాజిక మాధ్యమాలలో ప్రశంసల జల్లు
10 Thu 10:04 ప్రమోటర్‌ది తప్పులేదు, మాజీ మంత్రే కారణం.. కోల్‌కతా వివాదంపై పోలీసులకు మెస్సీ ఆఫీస్ లేఖ ఈవెంట్ రగడకు ప్రమోటర్ సతద్రు దత్తా కారణం కాదని స్పష్టీకరణ మాజీ మంత్రి ఆరూప్ బిశ్వాస్ ప్రొటోకాల్ ఉల్లంఘించారని ఆరోపణ భద్రతా వైఫల్యం వల్లే మెస్సీ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చిందని వెల్లడి ఈ ఘటనలో నిర్వాహకుడు దత్తా నెల రోజులకు పైగా జైలులో ఉన్న వైనం