ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ.. మేరీలాండ్ గవర్నర్‌గా అరుణా మిల్లర్
    01 Fri 08:09

    అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ.. మేరీలాండ్ గవర్నర్‌గా అరుణా మిల్లర్

    • ఏడేళ్ల వయసులో ఏపీ నుంచి అమెరికాకు వెళ్లిన అరుణ
    • మిస్సోరి యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా
    • తనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లారంటూ మేరీలాండ్ ప్రజలకు కృతజ్ఞతలు
  • దశాబ్దాల కల సాకారం.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం
    02 Mon 23:44

    దశాబ్దాల కల సాకారం.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం

    • ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారం.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం
    • విజయవాడ, గుంటూరు, గుంతకల్, విశాఖపట్నం డివిజన్లతో 18వ రైల్వే జోన్‌గా ఏర్పాటు
    • కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా సంబరాలు
    • 1980ల నుంచి సాగిన ఉద్యమం ఫలించిందని, ఇది చరిత్రాత్మక మైలురాయి అని నేతల హర్షం
    • ఈ జోన్‌తో ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా
  • ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు... 'పెద్ది' సక్సెస్ మీట్‌లా ఉంది: విజయవాడలో రామ్ చరణ్
    03 Mon 23:32

    ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు... 'పెద్ది' సక్సెస్ మీట్‌లా ఉంది: విజయవాడలో రామ్ చరణ్

    • విజయవాడలో అట్టహాసంగా జరిగిన 'పెద్ది' ప్రీ రిలీజ్ వేడుక
    • పదేళ్లకొకసారి వచ్చే కథ 'పెద్ది' అని రామ్ చరణ్ అభివర్ణన
    • అభిమానుల కోసమే సినిమాలు చేస్తున్నా, అవసరమైతే రక్తం చిందిస్తా అన్న చరణ్
    • దర్శకుడు బుచ్చిబాబు భవిష్యత్తులో దేశంలోనే టాప్ డైరెక్టర్‌గా నిలుస్తారని జోస్యం
    • హీరోయిన్ జాన్వీ కపూర్‌పై ప్రశంసలు, శ్రీదేవి కంటే పెద్ద స్టార్ అవ్వాలని ఆకాంక్ష
  • విజయవాడలో గ్రాండ్ గా 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... 'మస్సా మస్సా' వీడియో సాంగ్ రిలీజ్
    04 Mon 23:12

    విజయవాడలో గ్రాండ్ గా 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... 'మస్సా మస్సా' వీడియో సాంగ్ రిలీజ్

    • రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న చిత్రం 'పెద్ది'
    • ఈ సినిమా నుంచి 'మస్సా మస్సా' వీడియో సాంగ్ విడుదల
    • పాటలో సినిమా కోసం చరణ్ పడిన కష్టాన్ని చూపించిన వైనం
    • ఈ పవర్‌ఫుల్ ట్రాక్‌కు ఏఆర్ రెహమాన్ సంగీతం 
    • జూన్ 4న పాన్-ఇండియా స్థాయిలో సినిమా విడుదల
  • అసలు సిసలైన వేసవి డ్రింక్ ఇదే!
    05 Mon 22:44

    అసలు సిసలైన వేసవి డ్రింక్ ఇదే!

    • వేసవిలో డీహైడ్రేషన్‌ను ఎదుర్కోవడానికి కొబ్బరి నీళ్లు ఉత్తమ పానీయం
    • 15 రోజుల పాటు రోజూ తాగితే జీర్ణక్రియ మెరుగుపడి, బరువు అదుపులో ఉంటుంది
    • ఇందులో పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు పుష్కలం
    • నిమ్మరసం, చియా గింజలు వంటివి కలిపితే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
    • కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి తీసుకోవడం శ్రేయస్కరం
  • డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాల్లేవు.. అంతా పారదర్శకమే: స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం
    06 Mon 22:31

    డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాల్లేవు.. అంతా పారదర్శకమే: స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం

    • మెగా డీఎస్సీ 2025 క్రీడా కోటా ఎంపికల్లో అక్రమాల ఆరోపణలను ఖండించిన ఏపీ ప్రభుత్వం
    • ఎంపికలన్నీ పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరిగాయని స్పష్టీకరణ
    • మొత్తం 16,347 పోస్టుల్లో 3 శాతం కోటా కింద 431 పోస్టులు క్రీడాకారులకు కేటాయింపు
    • స్పోర్ట్స్ కోటాపై వచ్చిన 192 ఫిర్యాదులనూ పరిష్కరించామని ప్రభుత్వ వెల్లడి
    • ఈ అంశంపై హైకోర్టులో 69 కేసులు దాఖలు కాగా, ఇప్పటికే 3 కేసుల కొట్టివేత
  • జనసేన సభకు అనుమతి నిరాకరణ.. కారణాలు వెల్లడించిన డీసీపీ
    07 Mon 22:31

    జనసేన సభకు అనుమతి నిరాకరణ.. కారణాలు వెల్లడించిన డీసీపీ

    • హైదరాబాద్‌లో జనసేన సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
    • శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని డీసీపీ వెల్లడి
    • ఏపీ నేతల వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఉన్నాయని స్పష్టీకరణ
    • పార్కింగ్ సదుపాయం లేకపోవడం కూడా ఒక కారణమని వెల్లడి
  • మారుతున్న రియల్ ఎస్టేట్ ముఖచిత్రం... విశాఖ సహా ఈ 8 నగరాలపైనే అందరి దృష్టి!
    08 Mon 22:08

    మారుతున్న రియల్ ఎస్టేట్ ముఖచిత్రం... విశాఖ సహా ఈ 8 నగరాలపైనే అందరి దృష్టి!

    • రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మెట్రోల నుంచి టైర్-II నగరాలకు మళ్లుతున్నాయి
    • మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాలు ఈ నగరాల పురోగతికి కారణం
    • తక్కువ ధరల్లో ఆస్తులు, అధిక రాబడికి ఆస్కారం ఉండటంతో పెరుగుతున్న ఆసక్తి
    • విశాఖపట్నం సహా దేశంలోని 8 నగరాలు రియల్ ఎస్టేట్ వృద్ధికి కేంద్రాలుగా మార్పు
  • ప్రపంచ పటంలో ఏపీ.. మా విజయం వెనుక మూడు కారణాలు: ముంబైలో నారా లోకేష్
    09 Mon 21:55

    ప్రపంచ పటంలో ఏపీ.. మా విజయం వెనుక మూడు కారణాలు: ముంబైలో నారా లోకేష్

    • ముంబైలో బ్యాంక్ ఆఫ్ అమెరికా సదస్సులో పాల్గొన్న మంత్రి లోకేష్
    • సమర్థ నాయకత్వం, వేగవంతమైన పాలనే ఏపీ ప్రగతికి కారణమన్న మంత్రి
    • డేటా సెంటర్లపై అపోహలు వీడాలి.. ఏఐలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతాం
    • మూడు ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి.. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
    • 2028 నాటికి అమరావతి ప్రభుత్వ కోర్ నిర్మాణం పూర్తి చేస్తాం
  • స్నేహం పేరుతో జరిగే నేరాలను ఉపేక్షించం: యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్
    10 Mon 21:54

    స్నేహం పేరుతో జరిగే నేరాలను ఉపేక్షించం: యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్

    • ఘజియాబాద్ హత్య ఘటనపై స్పందించిన సీఎం యోగి
    • స్నేహం ముసుగులో నేరాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరిక
    • మోటార్‌సైకిల్ వివాదంలో సూర్య చౌహాన్‌ అనే యువకుడి హత్య
    • నిందితులు, మృతుడు స్నేహితులని పోలీసుల వెల్లడి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV