: గోవుల తరలింపును అడ్డుకున్న వీహెచ్ పీ

మెదక్ జిల్లా సిద్ధిపేట నుంచి హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సంతకు 30 ఆవులు, దూడలను తరలిస్తుండగా వీహెచ్ పీ కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News