ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అవినీతి కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ పై కేసును తిరగతోడిన సీబీఐ
    01 Mon 10:27

    అవినీతి కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ పై కేసును తిరగతోడిన సీబీఐ

    • రైల్వే ప్రాజెక్టుల్లో అవినీతి కేసు
    • 2021లో కేసు విచారణను క్లోజ్ చేసిన సీబీఐ
    • ఇప్పుడు మళ్లీ విచారణను ప్రారంభించిన వైనం
  • డీటీఓ వెంకన్న మృతిపై హరీశ్‌రావు అనుమానాలు!
    02 Mon 13:04

    డీటీఓ వెంకన్న మృతిపై హరీశ్‌రావు అనుమానాలు!

    • తనిఖీలు నిర్వహిస్తుండగా డీటీఓ వెంకన్నను ఢీకొన్న టిప్పర్
    • అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన వెంకన్న
    • అక్రమాలను అడ్డుకుంటే లారీలతో తక్కించి చంపేస్తారా? అని ప్రశ్నించిన హరీశ్
  • ఆఫీస్‌ తర్వాత ఇంకో పని.. నెలకు రూ.90 వేల సంపాదన.. ఏం చేస్తుందో తెలిస్తే షాక్‌ అవుతారు!
    03 Mon 13:02

    ఆఫీస్‌ తర్వాత ఇంకో పని.. నెలకు రూ.90 వేల సంపాదన.. ఏం చేస్తుందో తెలిస్తే షాక్‌ అవుతారు!

    • ఏఐ స్టార్టప్ ఉద్యోగంతో పాటు 3 అదనపు ఆదాయ మార్గాలు
    • కుక్కల సంరక్షణతో నెలకు రూ.90 వేల ఆదాయం
    • ఇల్లు కొనాలనే లక్ష్యంతో అదనపు పనులు
    • సిరామిక్ ప్లేట్ల తయారీని వ్యాపారంగా మలిచిన మహిళ
    • సోషల్ మీడియాలోనూ కంటెంట్ సృష్టిస్తున్న జెన్నిఫర్
  • నేరుగా ఇంట్లోకి దూసుకొచ్చిన టెస్లా కారు.. 76 ఏళ్ల వృద్ధురాలి మృతి
    04 Mon 12:59

    నేరుగా ఇంట్లోకి దూసుకొచ్చిన టెస్లా కారు.. 76 ఏళ్ల వృద్ధురాలి మృతి

    • టెక్సాస్‌లో ఇంట్లోకి దూసుకెళ్లిన టెస్లా కారు
    • ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్‌లో ఉండగా ఘటన
    • కారు అతివేగంతో గోడను ఢీకొట్టిందని పోలీసుల వెల్లడి
    • డ్రైవర్‌పై అనుమానాలు లేవని, విచారణ కొనసాగుతోందని స్పష్టీక‌ర‌ణ‌
  • రేపు పులివెందులకు వెళుతున్న జగన్.. ప్రజలను నేరుగా కలవనున్న వైసీపీ అధినేత
    05 Mon 12:56

    రేపు పులివెందులకు వెళుతున్న జగన్.. ప్రజలను నేరుగా కలవనున్న వైసీపీ అధినేత

    • పులివెందులలో మూడు రోజులు పాటు పర్యటించనున్న జగన్
    • రేపు సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న వైసీపీ అధినేత
    • నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్న జగన్
  • ఎండను అడ్డుకునే థర్మోకోల్ గోడలు.. ఏంటీ కొత్త టెక్నాలజీ?
    06 Mon 12:54

    ఎండను అడ్డుకునే థర్మోకోల్ గోడలు.. ఏంటీ కొత్త టెక్నాలజీ?

    • ఎండ వేడి తగ్గించేందుకు ఈపీఎస్ గోడలపై ఆసక్తి
    • థర్మోకోల్ ఆధారిత ఇన్సులేషన్ టెక్నాలజీగా గుర్తింపు
    • బయట వేడి ఇంట్లోకి రావడాన్ని తగ్గించే సామర్థ్యం
    • ఏసీ వినియోగం, విద్యుత్ ఖర్చులు తగ్గే అవకాశం
    • తేలికైన ప్యానెల్స్‌తో వేగవంతమైన నిర్మాణం
  • సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు రాని అల్లు అర్జున్
    07 Mon 12:30

    సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు రాని అల్లు అర్జున్

    • షూటింగ్ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన బన్నీ
    • 'పుష్ప-2' బెనిఫిట్ షో ఘటనలో అభిమాని మృతిపై విచారణ
    • కోర్టుకు హాజరై బాండ్లు సమర్పించిన‌ మిగతా నిందితులు 
    • కేసు విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
  • నటుడు ప్రకాశ్ రాజ్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్.. నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కుపై కోర్టు సీరియస్!
    08 Mon 12:28

    నటుడు ప్రకాశ్ రాజ్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్.. నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కుపై కోర్టు సీరియస్!

    • దక్షిణాది నాలుగు రాష్ట్రాల్లో ప్రకాశ్ రాజ్‌కు ఓటరు గుర్తింపు కార్డులు
    • 2019లో ప్రకాశ్ రాజ్‌పై న్యాయవాది దిలీప్ కుమార్ ఫిర్యాదు
    • కోర్టు పలుమార్లు సమన్లు పంపినా స్పందించని ప్రకాశ్ రాజ్
    • కోర్టు విచారణలకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి సీరియస్
  • చెట్లు కూడా ప్రాణమున్న జీవులు .. వాటికి హక్కులూ ఉన్నాయి.. కెనడాలో చారిత్రాత్మక తీర్మానం
    09 Mon 12:25

    చెట్లు కూడా ప్రాణమున్న జీవులు .. వాటికి హక్కులూ ఉన్నాయి.. కెనడాలో చారిత్రాత్మక తీర్మానం

    • చెట్లను ప్రాణులుగా గుర్తిస్తూ కెనడాలోని ఓ పట్టణం తీర్మానం
    • క్యూబెక్ ప్రావిన్స్‌లోని టెరాస్-వౌడ్రూయిల్ కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం
    • చెట్లకు హక్కులు కల్పించిన తొలి కెనడా మున్సిపాలిటీగా గుర్తింపు
    • ఓ సినిమా స్ఫూర్తితో చెట్లకు చట్టపరమైన హక్కులు కల్పించాలని నిర్ణయం
  • టార్గెట్‌ 2027 వరల్డ్‌కప్‌: ఇప్పటినుంచే బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
    10 Mon 12:04

    టార్గెట్‌ 2027 వరల్డ్‌కప్‌: ఇప్పటినుంచే బీసీసీఐ మాస్టర్ ప్లాన్!

    • 2027 వన్డే వరల్డ్‌కప్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి
    • మెగా టోర్నీ కోసం ఇప్పటినుంచే రోడ్‌మ్యాప్ సిద్ధం
    • సెలెక్టర్లు, కోచింగ్ స్టాఫ్ మధ్య పూర్తి సమన్వయం
    • ఇంగ్లాండ్ సిరీస్‌ను కీలక పరీక్షగా భావిస్తున్న బోర్డు
    • గిల్ సారథ్యంలో కొత్త వరల్డ్‌కప్ ప్రయాణానికి శ్రీకారం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV