: పెరిగిన మావోయిస్టు దాడి మృతులసంఖ్య
మావోయిస్టుల దారుణ మారణకాండలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఛత్తీస్ గఢ్ లో జరిగిన మారణకాండలో మృతులసంఖ్య 28కి పెరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిగత భద్రతాధికారి ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మరణించాడు. శరీరంలోని ఇన్ఫెక్షన్ సందర్భంగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్లు తెలిపారు.