భార్య పేరుతో రెస్టారెంట్ ను ప్రారంభించిన మహేశ్ బాబు
- ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన మహేశ్ బాబు
- తెలంగాణ భవన్ పక్కన ఏఎన్ పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు
- ఈరోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న రెస్టారెంట్
ఈరోజు నుంచి రెస్టారెంట్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. రెస్టారెంట్ ఎంతో గ్రాండ్ గా ఉంది. ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని చెపుతున్నారు. దుబాయ్ లో ఉన్న మహేశ్ బాబు ఈరోజు రెస్టారెంట్ కు రానున్నట్టు సమాచారం. ఫుడ్ బిజినెస్ లో మహేశ్ బాబు ఎంతమేరకు రాణిస్తారో వేచి చూడాలి.