ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భక్తిని చాటుకునేందుకు ప్రయత్నించి.. ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న వ్యక్తి!
    Tue 12:44

    భక్తిని చాటుకునేందుకు ప్రయత్నించి.. ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న వ్యక్తి!

    • ఏనుగు విగ్రహం కింద నుంచి దూరేందుకు ప్రయత్నించిన వ్యక్తి
    • వైశాల్యం తక్కువగా ఉండడంతో ఇరుక్కుపోయి బయటకు రాలేక అవస్థలు
    • భక్తి ఎక్కువైనా ఇబ్బందేనంటూ నెటిజన్ల కామెంట్లు
    Read full story
  • రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్‌వీర్.. వినూత్నంగా ప్రకటన!
    Sun 11:26

    రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్‌వీర్.. వినూత్నంగా ప్రకటన!

    • కుమార్తె దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌తో వినూత్నంగా ప్రకటన
    • 2024 సెప్టెంబర్‌లో మొదటి కుమార్తె దువాకు జన్మనిచ్చిన జంట
    • బాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న విషెస్‌
    • 2018లో ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహం
    Read full story
  • మహిళా ఆఫీసర్ కు బాదం పప్పుల గిఫ్ట్.. ఛత్తీస్ గఢ్​ లో ఓ పౌరుడి వినూత్న నిరసన.. వీడియో ఇదిగో!
    Sun 11:17

    మహిళా ఆఫీసర్ కు బాదం పప్పుల గిఫ్ట్.. ఛత్తీస్ గఢ్​ లో ఓ పౌరుడి వినూత్న నిరసన.. వీడియో ఇదిగో!

    • బాదం తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందంటూ చురక
    • అధికారుల నిర్లక్ష్యంపై వినూత్నంగా ప్రశ్నించిన వ్యక్తి
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన
    Read full story
  • పంథా మార్చిన జక్కన్న.. మహేశ్‌ సినిమా షూటింగ్‌కు లాంగ్ బ్రేక్!
    Sun 11:00

    పంథా మార్చిన జక్కన్న.. మహేశ్‌ సినిమా షూటింగ్‌కు లాంగ్ బ్రేక్!

    • మహేశ్‌-రాజమౌళి సినిమా షూటింగ్‌కు మే నెల మొత్తం బ్రేక్
    • ఎండల తీవ్రత దృష్ట్యా యూనిట్ కోసం జక్కన్న కీలక నిర్ణయం
    • రూ.1400 కోట్ల బడ్జెట్‌తో గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా 'వారణాసి'
    • మహేశ్‌ సరసన ప్రియాంక చోప్రా.. విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్
    Read full story
  • భారత నౌకపై కాల్పుల ఘటనలో వైరల్ గా మారిన షిప్ కెప్టెన్ మెసేజ్.. వీడియో ఇదిగో!
    Sun 10:40

    భారత నౌకపై కాల్పుల ఘటనలో వైరల్ గా మారిన షిప్ కెప్టెన్ మెసేజ్.. వీడియో ఇదిగో!

    • ముందు అనుమతిచ్చి ఇప్పుడు కాల్పులా.. వెనక్కి వెళ్లిపోతున్నామన్న కెప్టెన్
    • హార్ముజ్ జలసంధిలో సన్మార్ హెరాల్డ్, జగ్ అర్నవ్ ట్యాంకర్లపై ఫైరింగ్
    • ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం
    • ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ
    Read full story
  • 2027 ప్రపంచకప్‌పై గురి.. అగార్కర్‌నే కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం
    Sun 10:36

    2027 ప్రపంచకప్‌పై గురి.. అగార్కర్‌నే కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం

    • టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు?
    • టీ20 ప్రపంచకప్ విజయంలో అగార్కర్ పాత్రపై బోర్డు సంతృప్తి
    • కోచ్ గౌతమ్ గంభీర్‌తో సమన్వయం కూడా ఒక ప్రధాన కారణం
    Read full story
  • పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా
    Sun 10:36

    పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా

    • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ
    • పవన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్టు 'ఎక్స్‌'లో వెల్లడి
    • పవన్‌ కల్యాణ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని
    Read full story
  • అక్షయ తృతీయ ధన్ ధనా ధన్.. రూ. 20,000 కోట్ల వ్యాపారం!
    Sun 10:27

    అక్షయ తృతీయ ధన్ ధనా ధన్.. రూ. 20,000 కోట్ల వ్యాపారం!

    • గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు
    • భారీ నగలకు బదులు తక్కువ బరువున్న ఆభరణాలకే ప్రాధాన్యం
    • విలువ పరంగా అమ్మకాలు పెరిగినా పరిమాణంలో తగ్గుదల
    • డిజిటల్ గోల్డ్, గోల్డ్ బాండ్ల వైపు పెరుగుతున్న ఆసక్తి
    Read full story
  • లక్షల కోట్ల అప్పుతో రాజధానా?.. రాజధాని అంటే ఢిల్లీలా ఉండాలి: అమరావతిపై విజయసాయి రెడ్డి కీలక సూచనలు
    Sun 10:16

    లక్షల కోట్ల అప్పుతో రాజధానా?.. రాజధాని అంటే ఢిల్లీలా ఉండాలి: అమరావతిపై విజయసాయి రెడ్డి కీలక సూచనలు

    • ఏపీ రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
    • అమరావతి, మావిగన్ రెండు నమూనాలనూ తప్పుబట్టిన వైనం
    • ఢిల్లీ తరహాలో తక్కువ ఖర్చుతో రాజధాని ఉండాలని సూచన
    • అప్పులతో రాజధాని నిర్మాణం సరికాదని హితవు
    • రైతులకు, పేదలకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపణ
    Read full story
  • తిరుపతిలో ప్రేమ విఫలమై విద్యార్థి ఆత్మహత్య
    Sun 10:12

    తిరుపతిలో ప్రేమ విఫలమై విద్యార్థి ఆత్మహత్య

    • ప్రేమించిన యువతికి పెళ్లి కావడంతో తీవ్ర మనస్తాపం
    • ఆత్మహత్యకు ముందు కుటుంబానికి చివరి మెసేజ్
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV