: సమైక్యవాద పార్టీలకు 270 అసెంబ్లీ సీట్లు: లగడపాటి
వచ్చే ఎన్నికల్లో సమైక్యవాద పార్టీలకు 270 అసెంబ్లీ స్థానాలు వస్తాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి చెప్పారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులను అనుభవించిన కే కేశవరావు పార్టీని వీడడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటివి మామూలేనన్నారు.