ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కల్వకుంట్ల కవితకు వెన్నుపోటు పొడిచింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి
    Sat 15:20

    కల్వకుంట్ల కవితకు వెన్నుపోటు పొడిచింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

    • టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కవితను ఓడించారన్న జీవన్ రెడ్డి 
    • తమపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందనే భావనతో ఓడించారని వ్యాఖ్య 
    • నిజామాబాద్ లో రైతుల చేత నామినేషన్లు వేయించింది బీజేపీనే అన్న కాంగ్రెస్ నేత 
    Read full story
  • కొట్టారు.. గెంటేశారు.. లూటీ చేశారు.. భవానీపూర్ ఫలితంపై మమత ఆవేదన
    Tue 10:14

    కొట్టారు.. గెంటేశారు.. లూటీ చేశారు.. భవానీపూర్ ఫలితంపై మమత ఆవేదన

    • ఈసీ, సీఆర్పీఎఫ్ నీచమైన ఆట ఆడాయన్న మమత
    • కౌంటింగ్ కేంద్రంలోకి గూండాలు చొరబడ్డారని వ్యాఖ్య
    • తన ఏజెంట్లను బయటకు నెట్టి ఫలితాన్ని మార్చేశారని ఆరోపణ
    • ఈ తీర్పును న్యాయపరంగా సవాల్ చేస్తామని స్పష్టీకరణ
    Read full story
  • పీఎస్ఎల్ ట్రోఫీ గెలిచిన బాబర్.. రోహిత్ శర్మలా నడిచిన వైనం.. ఇదిగో వీడియో!
    Tue 10:11

    పీఎస్ఎల్ ట్రోఫీ గెలిచిన బాబర్.. రోహిత్ శర్మలా నడిచిన వైనం.. ఇదిగో వీడియో!

    • పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న పెషావర్ జల్మీ
    • ఫైనల్‌లో హైదరాబాద్ కింగ్స్‌మెన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం
    • ట్రోఫీ అందుకునే క్రమంలో రోహిత్ శర్మ స్లో-వాక్‌ను అనుకరించిన కెప్టెన్ బాబర్ ఆజం
    • బాబర్ నడకపై సోషల్ మీడియాలో మీమ్స్ ఫెస్టివల్
    Read full story
  • విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణ.. బీఆర్ఎస్ సర్కార్‌ను టార్గెట్ చేసిన రేవంత్ ప్రభుత్వం
    Tue 10:10

    విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణ.. బీఆర్ఎస్ సర్కార్‌ను టార్గెట్ చేసిన రేవంత్ ప్రభుత్వం

    • బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణకు నిర్ణయం
    • ఛత్తీస్‌గఢ్‌ పీపీఏ, భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్లపై ప్రధానంగా దర్యాప్తు
    • జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదిక ఆధారంగా కేబినెట్ ఆమోదం
    • అంతర్రాష్ట్ర అంశాలు ఉన్నందున సీబీఐ విచారణకు మొగ్గు చూపిన ప్రభుత్వం
    Read full story
  • ఇందిరాగాంధీ రికార్డును సమం చేసిన బీజేపీ.. రెండోసారి అరుదైన ఘనత
    Tue 10:06

    ఇందిరాగాంధీ రికార్డును సమం చేసిన బీజేపీ.. రెండోసారి అరుదైన ఘనత

    • పశ్చిమ బెంగాల్, అసోం విజయాలతో 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ పాలన
    • 2018 నాటి రికార్డును మళ్లీ అందుకున్న బీజేపీ కూటమి
    • 2024 లోక్‌సభ ఫలితాల తర్వాత అనూహ్యంగా పుంజుకున్న కమలం పార్టీ
    • దేశ జనాభాలో 72 శాతం ఇప్పుడు ఎన్డీఏ పాలనలోనే
    Read full story
  • విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. గెజిట్ నోటిఫికేషన్ జారీ
    Tue 10:02

    విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. గెజిట్ నోటిఫికేషన్ జారీ

    • విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు గెజిట్ జారీ
    • జూన్ 1, 2026 నుంచి అధికారికంగా కార్యకలాపాల ప్రారంభం
    • దేశంలో 18వ రైల్వే జోన్‌గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ గుర్తింపు
    • గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ జోన్ పరిధిలోకి
    • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీని నెరవేర్చిన కేంద్ర ప్రభుత్వం
    Read full story
  • 'ఆర్‌సీ 17'పై క్రేజీ అప్‌డేట్.. జులై నుంచి సెట్స్‌పైకి చరణ్-సుకుమార్ సినిమా!
    Tue 09:51

    'ఆర్‌సీ 17'పై క్రేజీ అప్‌డేట్.. జులై నుంచి సెట్స్‌పైకి చరణ్-సుకుమార్ సినిమా!

    • 'రంగస్థలం' తర్వాత మళ్లీ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్
    • #RC17 రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జులై నుంచి ప్రారంభం
    • మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
    • బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటించిన 'పెద్ది' జూన్ 4న విడుదల
    Read full story
  • టీడీపీ మహానాడు వేదిక ఖరారు.. ఈసారి నెల్లూరులో
    Tue 09:47

    టీడీపీ మహానాడు వేదిక ఖరారు.. ఈసారి నెల్లూరులో

    • తొలిసారిగా నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు
    • మే 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నిర్వహణ
    • వేదికగా కొడవలూరు మండలం ఇఫ్కో సెజ్‌ ఖరారు
    • మే 6న మహానాడు ప్రాంగణంలో భూమిపూజ
    • 5 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా
    Read full story
  • భార్యను చంపి రెండేళ్ల కుమారుడిని దట్టమైన అడవిలో వదిలేసిన తండ్రి
    Tue 09:43

    భార్యను చంపి రెండేళ్ల కుమారుడిని దట్టమైన అడవిలో వదిలేసిన తండ్రి

    • భార్య శీలంపై అనుమానంతో రాయితో కొట్టి హత్య చేసిన భర్త
    • 10 గంటల పాటు గాలించి బాలుడిని ప్రాణాలతో కాపాడిన పోలీసులు
    • నిందితుడైన తండ్రి రాజేంద్ర అహిర్‌వార్‌ను అరెస్టు చేసిన పోలీసులు
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. 6 ఇరాన్ పడవలను ధ్వంసం చేసిన అమెరికా
    Tue 09:39

    హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. 6 ఇరాన్ పడవలను ధ్వంసం చేసిన అమెరికా

    • హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు అమెరికా 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'
    • అమెరికా నౌకలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు
    • తమ పడవలు ధ్వంసమవలేదని ప్రకటించిన ఇరాన్
    • 15,000 మంది సైనికులతో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV