ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 12 మంది దుర్మరణం
- జోషి మఠ్ ప్రాంతంలో ఘటన
- లోయలో పడిపోయిన వాహనం
- మృతుల్లో ఇద్దరు మహిళలు
- ముగ్గురికి గాయాలు
ఉర్గాం-పల్లా జకోలా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంది.