ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జైలులో నన్ను, నా భార్యను కొట్టి చంపేస్తామంటున్నారంటూ ఢిల్లీ ఎల్జీకి ఆర్థిక నేరగాడు సుకేశ్​ లేఖ
    Thu 11:40

    జైలులో నన్ను, నా భార్యను కొట్టి చంపేస్తామంటున్నారంటూ ఢిల్లీ ఎల్జీకి ఆర్థిక నేరగాడు సుకేశ్​ లేఖ

    • ఆప్ పై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని జైలు సిబ్బంది దాడి చేస్తున్నారని ఆందోళన
    • తమను ఢిల్లీ వెలుపల మరో జైలుకు తరలించాలని విజ్ఞప్తి 
    • ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 500 కోట్లు ఇచ్చినట్టు ఫిర్యాదు చేసిన సుకేశ్
    Read full story
  • టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. కెనడా క్రికెట్‌లో బిష్ణోయ్ గ్యాంగ్!
    Tue 13:11

    టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. కెనడా క్రికెట్‌లో బిష్ణోయ్ గ్యాంగ్!

    • టీ20 ప్రపంచకప్‌లో కెనడా జట్టు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు
    • కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వాపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణ
    • బజ్వాను కెప్టెన్‌గా నియమించడం వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం
    • ఆటగాళ్లను బెదిరించి కెప్టెన్సీ ఇప్పించినట్లు సంచలన కథనం
    • ఈ కుంభకోణంలో కెనడా క్రికెట్ ప్రెసిడెంట్ పాత్రపైనా అనుమానాలు
    Read full story
  • కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా?: రేవంత్‌, కేసీఆర్ లకు రాంచందర్ రావు సవాల్
    Tue 12:58

    కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా?: రేవంత్‌, కేసీఆర్ లకు రాంచందర్ రావు సవాల్

    • తెలంగాణకు గత పదేళ్లలో కేంద్రం రూ. 12 లక్షల కోట్లు ఇచ్చిందన్న రాంచందర్ రావు
    • రేవంత్, కేసీఆర్ ఎక్కడకు వచ్చినా చర్చకు తాను సిద్ధమని వ్యాఖ్య
    • హరీశ్ రావు తమతో ఎలాంటి రాయబారాలు నడపడం లేదని స్పష్టీకరణ 
    Read full story
  • సెలబ్రిటీల క్లబ్‌లో చేరిన నితీశ్‌ రెడ్డి.. కొత్త రేంజ్ రోవర్ కారుతో హల్‌చల్
    Tue 12:50

    సెలబ్రిటీల క్లబ్‌లో చేరిన నితీశ్‌ రెడ్డి.. కొత్త రేంజ్ రోవర్ కారుతో హల్‌చల్

    • కొత్త రేంజ్ రోవర్ లగ్జరీ కారు కొన్న సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి 
    • కుటుంబంతో కలిసి బాటూమీ గోల్డ్ రంగు కారులో చక్కర్లు
    • ప్రముఖ బాలీవుడ్ తారలు వాడే కారును సొంతం చేసుకున్న యువ క్రికెటర్
    • అత్యాధునిక ఫీచర్లు, శక్తిమంతమైన ఇంజిన్ ఈ కారు సొంతం
    Read full story
  • నన్ను ఉద్యోగం నుంచి తొలగించడం తప్పని ప్రతి ఐఏఎస్‌ అధికారికీ తెలుసు.. వెంకట్రామిరెడ్డి ఫైర్
    Tue 12:47

    నన్ను ఉద్యోగం నుంచి తొలగించడం తప్పని ప్రతి ఐఏఎస్‌ అధికారికీ తెలుసు.. వెంకట్రామిరెడ్డి ఫైర్

    • ఏపీ ఉద్యోగులతో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేయించారన్న వెంకట్రామిరెడ్డి
    • ప్రధాని మోదీని తిట్టించారని ఆరోపణ
    • ఉద్యోగుల పట్ల జగన్ చాలా హుందాగా వ్యవహరించారని వ్యాఖ్య
    Read full story
  • మహిళలను ఓడించింది కాంగ్రెస్, డీఎంకేనే: తమిళనాట చంద్రబాబు ఫైర్
    Tue 12:23

    మహిళలను ఓడించింది కాంగ్రెస్, డీఎంకేనే: తమిళనాట చంద్రబాబు ఫైర్

    • మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని కాంగ్రెస్, డీఎంకే మహిళలనే ఓడించాయన్న‌ చంద్రబాబు 
    • నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని హామీ
    • తమిళనాడులో అభివృద్ధి కుంటుపడి, శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపణ
    • చెన్నై-బెంగళూరు-అమరావతి హై స్పీడ్ రైలు కారిడార్‌ను కేంద్రం ఆమోదించిందని వెల్లడి
    Read full story
  • నటుడు పార్తబన్‌కు ‘నో కాస్ట్ - నో రిలీజియన్’ సర్టిఫికెట్‌
    Tue 12:14

    నటుడు పార్తబన్‌కు ‘నో కాస్ట్ - నో రిలీజియన్’ సర్టిఫికెట్‌

    • ఇటీవల ఓ ఈవెంట్‌లో పొరపాటున తన కులం పేరును ప్రస్తావించిన పార్తిబన్
    • విమర్శలు రావడంతో తీవ్రంగా కలత చెందిన వైనం
    • కులం, మతం లేని సర్టిఫికెట్ కోసం హైకోర్టుకు వెళ్లిన పార్తిబన్
    Read full story
  • దాడి కేసులో మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్ మామ అరెస్ట్
    Tue 12:13

    దాడి కేసులో మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్ మామ అరెస్ట్

    • కారుతో నీళ్లు చిందాయన్న కారణంతో మొదలైన వివాదం
    • బాధితుడిపై బేస్‌బాల్ బ్యాట్లు, కర్రలతో దాడి చేసిన నిందితులు
    • పఠాన్ మామ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
    • నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. మరొకరి కోసం గాలింపు
    Read full story
  • నన్ను ఎవరూ లొంగదీసుకోలేరు: తమిళ ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ
    Tue 11:53

    నన్ను ఎవరూ లొంగదీసుకోలేరు: తమిళ ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ

    • తమిళనాడులో నేటి సాయంత్రం ముగుస్తున్న ఎన్నికల ప్రచారం
    • తనను అడ్డుకోవాలని ఎన్నో శక్తులు చూశాయన్న విజయ్
    • బెదిరించే శక్తులకు తాను భయపడబోనని వెల్లడి
    • టీవీకే అనేది సామాజిక న్యాయాన్ని కాపాడే కోట అని వ్యాఖ్య
    • అందరూ కుటుంబ సమేతంగా వచ్చి విజిల్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపు
    Read full story
  • రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం: గాయని మధుప్రియ
    Tue 11:51

    రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం: గాయని మధుప్రియ

    • జగిత్యాల బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న సింగర్ మధుప్రియ
    • మళ్లీ కేసీఆర్ పాలన రావాలంటూ ఆకాంక్ష 
    • కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల కష్టాలు, కూల్చివేతలంటూ విమర్శలు
    • సీఎం రేవంత్ రెడ్డి అడిగినా పాటలు పాడనని స్పష్టం చేసిన మధుప్రియ
    • తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఒక ఎమోషన్ అని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV