: కేసీఆర్ గురించి మరిన్ని నిజాలు చెబుతా: రఘునందన్

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురించి మరిన్ని నిజాలను వెల్లడిస్తానని ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రఘునందన్ తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశంలో తెలియజేస్తానన్నారు. కొన్ని రోజుల క్రితం పార్టీనుంచి బహిష్కరణకు గురైన తర్వాత టీఆర్ఎస్ నేతలపై, కేసీఆర్ పై రఘునందన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు.

More Telugu News