01 Sat 13:55 ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే.. అంతే టోల్ చార్జీ.. త్వరలో కొత్త విధానం ఫాస్టాగ్ స్థానంలో శాటిలైట్ నేవిగేషన్ సిస్టమ్ వాహనాల్లో ఇందుకు సంబంధించిన పరికరాల ఏర్పాటు ఈ విధానంపై ప్రస్తుతం ప్రయోగాత్మక పరీక్షలు
02 Sun 15:28 బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 25 ఏళ్లు.. రజతోత్సవ వేడుకలకు హాజరుకానున్న చంద్రబాబు సోమవారం బసవతారకం ఆసుపత్రి రజతోత్సవాలు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఏపీ సీఎం చంద్రబాబు 25 ఏళ్లుగా క్యాన్సర్ రోగులకు నిరంతర సేవలు ఎన్టీఆర్ ఆశయాలను ఛైర్మన్‌గా కొనసాగిస్తున్న బాలకృష్ణ పేదలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్యం
03 Sun 15:07 ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్: భారత జట్టు ప్రకటన.. కోహ్లీ, బుమ్రా రీఎంట్రీ.. జైస్వాల్ ఔట్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు 15 మందితో భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు బాధ్యతలు గాయం నుంచి కోలుకున్న విరాట్ కోహ్లీ, విశ్రాంతి తర్వాత బుమ్రా పునరాగమనం కోహ్లీ రాకతో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్‌ను తప్పించిన సెలక్టర్లు గాయం కారణంగా ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు వరుణ్ చక్రవర్తి దూరం
04 Sun 14:42 ట్రై సిరీస్ ఫైనల్లో సూర్యవంశీ విధ్వంసం.. శ్రీలంక-ఏ ముందు 378 పరుగుల భారీ లక్ష్యం ట్రై సిరీస్ ఫైనల్లో శ్రీలంక 'ఏ'తో భారత్ 'ఏ' ఢీ సంచనల ఇన్నింగ్స్‌తో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 పరుగులు కెప్టెన్ తిలక్ వర్మ, గైక్వాడ్, అనుకూల్ రాయ్ కీలక ఇన్నింగ్స్‌లు 50 ఓవర్లలో 9 వికెట్లకు 377 పరుగులు
05 Sun 14:31 ఫాదర్స్ డే స్ఫూర్తి.. ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన ఓ నాన్న కథ! ఫాదర్స్ డే స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన కోల్‌కతా వాసి సువేందు సర్కార్ కోవిడ్‌తో భార్య మృతి చెందడంతో ఇద్దరు పిల్లలను పెంచుతున్న సింగిల్ ఫాదర్ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి బాధ్యత నిరాకరించడంతో అష్టకష్టాలు పడిన వ్యక్తి ఒక తండ్రి కూడా పిల్లలను పెంచగలడని నిరూపిస్తున్న సువేందు
06 Sun 14:25 భారీ భద్రత నడుమ.. దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ ప్రారంభం ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో రద్దయిన పాత నీట్ పరీక్ష జూన్ 21న రీ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కనీవినీ ఎరుగని రీతిలో భారీ భద్రతా ఏర్పాట్లు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష
07 Sun 13:58 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’.. రెండు రోజుల్లో ఎంత కొల్లగొట్టిందంటే..! సమంత 'మా ఇంటి బంగారం' చిత్రానికి భారీ వసూళ్లు మొదటి రోజు రూ. 13 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమా రెండో రోజు మరింత పెరిగి రూ. 15 కోట్లకు పైగా వసూళ్లు మొత్తం రెండు రోజుల్లో రూ. 28 కోట్లు దాటిన కలెక్షన్లు
08 Sun 13:39 విజయవాడ యువకుడు సాయికృష్ణ కేసు.. దర్యాప్తునకు సిట్ ఏర్పాటు విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ పోలీస్ కస్టడీలో మృతి చెందినట్టు ఆరోపణలు సిట్ ఏర్పాటు చేసిన పోలీస్ డిపార్ట్ మెంట్ ఐజీ రవి ప్రకాశ్ నేతృత్వంలో దర్యాప్తునకు ప్రభుత్వ ఆదేశం సస్పెండైన సీఐ నాగరాజుపై హత్య, ఆధారాల ధ్వంసం ఆరోపణలు మే 9న అదుపులోకి తీసుకున్నారని, అప్పటి నుంచి కనిపించలేదని తల్లి ఫిర్యాదు
09 Sun 13:27 ట్రంప్ అబద్ధాల కోరు, మిత్ర ద్రోహి.. ఇటలీ ప్రధాని మెలోనీ ఫైర్! ట్రంప్‌తో తీవ్రంగా విభేదించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ట్రంప్ అబద్ధాలు చెబుతారని, మిత్రులను వదిలేసి శత్రువులతో కలుస్తారని ఆరోపణ ఇతర జీ7 దేశాల నేతలు ట్రంప్‌తో వ్యవహరించిన తీరుకు ఇది పూర్తి భిన్నం విభేదాల నేపథ్యంలో అమెరికాతో కీలక వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఇటలీ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మెలోనీ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషణ
10 Sun 13:03 ఇదేం విధ్వంసం బాబోయ్.. 21 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ శ్రీలంక-ఏతో ట్రై-సిరీస్ ఫైనల్‌లో చెలరేగిన భారత యువ సంచలనం కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన వైనం 21 ఏళ్ల క్రితం నెలకొల్పిన కౌశల్య వీరరత్నే రికార్డు బద్దలు మొత్తం 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 పరుగులతో విధ్వంసం ఆరు పరుగుల తేడాతో ఫాస్టెస్ట్ లిస్ట్-ఏ సెంచరీ చేజార్చుకున్న వైభవ్