ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జీనోమ్ వ్యాలీలో ఒకే రోజు 5 కంపెనీలను ప్రారంభించిన కేటీఆర్
    01 Tue 19:20

    జీనోమ్ వ్యాలీలో ఒకే రోజు 5 కంపెనీలను ప్రారంభించిన కేటీఆర్

    • లైఫ్ సైన్సెస్ హబ్ గా జీనోమ్ వ్యాలీ
    • 5 కొత్త కంపెనీలను ప్రారంభించిన కేటీఆర్
    • రూ.11 వేల కోట్ల పెట్టుబడితో యూనిట్ల ఏర్పాటు
    • కొత్తగా 3 వేల మందికి ఉపాధి లభించనుందన్న మంత్రి
  • బెంగాల్‌కు టాటాను తిరిగి తీసుకొస్తాం: సీఎం సువేందు అధికారి ప్రకటన
    02 Fri 14:59

    బెంగాల్‌కు టాటాను తిరిగి తీసుకొస్తాం: సీఎం సువేందు అధికారి ప్రకటన

    • టాటా గ్రూప్‌ను తిరిగి పశ్చిమ బెంగాల్‌కు తీసుకొస్తామని సీఎం ప్రకటన
    • 2008లో సింగూర్ నుంచి వెళ్లిపోయిన టాటా నానో ప్రాజెక్టు
    • భూసేకరణలో పాత తప్పులు పునరావృతం కావని ప్రభుత్వం హామీ
    • గత వామపక్ష, తృణమూల్ ప్రభుత్వాల విధానాలను విమర్శించిన సువేందు
  • ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్‌ కల్యాణ్‌
    03 Fri 14:54

    ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్‌ కల్యాణ్‌

    • ప్రజాస్వామ్యంలో తుది నిర్ణేతలు ప్రజలేనన్న పవన్‌
    • రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పడిందని స్పష్టీకరణ
    • ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి
    • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్నామని వ్యాఖ్య
  • కర్ణాటకను కుదిపేసిన ధర్మస్థల కేసులో ప్రకాశ్ రాజ్ పేరు.. స్పందించిన నటుడు
    04 Fri 14:47

    కర్ణాటకను కుదిపేసిన ధర్మస్థల కేసులో ప్రకాశ్ రాజ్ పేరు.. స్పందించిన నటుడు

    • ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో తన పేరు రావడంపై స్పందించిన ప్రకాశ్ రాజ్
    • రెండు రోజుల్లో వ్యక్తిగతంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని వెల్లడి
    • ఇది అత్యంత సున్నితమైన అంశమని, వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి
    • కేసులో నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రకాశ్ రాజ్ పేరు ప్రస్తావన
  • క్రికెట్ ఆడిన మల్లారెడ్డి.. మేడ్చల్, శామీర్‌పేట ప్రాంతాలలో పాఠశాలల ప్రారంభోత్సవం
    05 Fri 14:41

    క్రికెట్ ఆడిన మల్లారెడ్డి.. మేడ్చల్, శామీర్‌పేట ప్రాంతాలలో పాఠశాలల ప్రారంభోత్సవం

    • మేడ్చల్, శామీర్‌పేట ప్రాంతాలలో సీఎంఆర్, మల్లారెడ్డి పాఠశాలలను ప్రారంభించిన మల్లారెడ్డి
    • మేడ్చల్ ప్రజలు తనను మూడు సార్లు గెలిపించారన్న మల్లారెడ్డి
    • దీనికి కృతజ్ఞతగా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తామని వెల్లడి
  • ప్రపంచకప్‌ గెలవాలంటే రోహిత్‌, కోహ్లీ కీలకం: ఇర్ఫాన్‌ పఠాన్‌
    06 Fri 14:37

    ప్రపంచకప్‌ గెలవాలంటే రోహిత్‌, కోహ్లీ కీలకం: ఇర్ఫాన్‌ పఠాన్‌

    • ప్రపంచకప్‌లో భారత్‌కు రోహిత్‌, కోహ్లీ అనుభవం కీలకమన్న ఇర్ఫాన్‌ పఠాన్‌
    • దక్షిణాఫ్రికాలో రోహిత్‌ షార్ట్‌పిచ్‌ బంతులను సమర్థంగా ఎదుర్కోగలడని విశ్లేషణ
    • వన్డేల్లో ఇన్నింగ్స్‌ను నిర్మించడంలో కోహ్లీకి సాటే లేదని అభిప్రాయం
    • వికెట్‌కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌ తర్వాత ఇషాన్‌ కిషన్‌ బ్యాకప్‌ అని పేర్కొన్న పఠాన్‌
  • వైభవ్‌ను కట్టడి చేయాలంటే భయపెట్టాలి.. ఈ కుర్రాడు వాళ్లిద్దరి కంటే పెద్ద స్టార్ అవుతాడు: డేల్ స్టెయిన్
    07 Fri 14:31

    వైభవ్‌ను కట్టడి చేయాలంటే భయపెట్టాలి.. ఈ కుర్రాడు వాళ్లిద్దరి కంటే పెద్ద స్టార్ అవుతాడు: డేల్ స్టెయిన్

    • సచిన్, కోహ్లీలను మించిపోయే సత్తా వైభవ్ సూర్యవంశీకి ఉందని స్టెయిన్ జోస్యం
    • అయితే ఆ యువ కెరటాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సూచన
    • షార్ట్ బాల్స్‌తో వైభవ్‌లో భయం సృష్టిస్తే కట్టడి చేయవచ్చన్న డేల్‌ స్టెయిన్
    • కోహ్లీ మానసిక దృఢత్వాన్ని, నిలకడను ప్రత్యేకంగా కొనియాడిన మాజీ పేసర్
  • కాంగ్రెస్‌కు షాక్‌.. మీనాక్షి నటరాజన్‌ అంశంలో జోక్యానికి సుప్రీం నో
    08 Fri 14:19

    కాంగ్రెస్‌కు షాక్‌.. మీనాక్షి నటరాజన్‌ అంశంలో జోక్యానికి సుప్రీం నో

    • కేసు ఉందన్న కారణంతో మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణ
    • రిటర్నింగ్‌ అధికారి నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కోర్టుకు కాంగ్రెస్‌
    • జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టీకరణ
    • ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాలని సూచన 
  • టాటా కార్లు కొనాలనుకునేవారికి షాక్‌.. జూలై 1 నుంచి ధరల పెంపు
    09 Fri 14:14

    టాటా కార్లు కొనాలనుకునేవారికి షాక్‌.. జూలై 1 నుంచి ధరల పెంపు

    • జులై 1 నుంచి టాటా కార్ల ధరల పెంపు
    • గరిష్ఠంగా 1.5 శాతం వరకు పెంపు
    • అన్ని మోడళ్లకు వర్తింపు
    • ముడి పదార్థాల వ్యయం, ద్రవ్యోల్బణమే కారణం
    • ఇటీవల ఇతర కంపెనీలూ పెంచిన వైనం
  • సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత జరిగే హడావుడిపై నందినీ రెడ్డి ఏం చెప్పారంటే..!
    10 Fri 14:29

    సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత జరిగే హడావుడిపై నందినీ రెడ్డి ఏం చెప్పారంటే..!

    • సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం'
    • ఈ నెల 19న ప్రేక్షకులు ముందుకు వస్తున్న మూవీ
    • ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్న నందిని
    • విడుదల తేదీ ప్రకటించిన తర్వాత పనుల్లో వేగం పెరుగుతుందని వెల్లడి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV