ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'రాజా డీలక్స్'లో ప్రభాస్ తో తలపడే పవర్ఫుల్ విలన్ ఎవరంటే!
    Mon 13:15

    'రాజా డీలక్స్'లో ప్రభాస్ తో తలపడే పవర్ఫుల్ విలన్ ఎవరంటే!

    • ప్రభాస్ హీరోగా రూపొందనున్న 'రాజా డీలక్స్'
    • పాత సినిమా థియేటర్ చుట్టూ తిరిగే కథ 
    • దర్శకుడిగా మారుతి ప్రయోగం 
    • కథానాయికగా తెరపైకి నిధి అగర్వాల్ పేరు  
    Read full story
  • జస్ట్ 50 వేల డాలర్ల ఆయుధంతో లక్షల డాలర్ల ఫైటర్ జెట్లను కూల్చేస్తున్న ఇరాన్
    Fri 10:40

    జస్ట్ 50 వేల డాలర్ల ఆయుధంతో లక్షల డాలర్ల ఫైటర్ జెట్లను కూల్చేస్తున్న ఇరాన్

    • ఇరాన్ చేతిలో కొత్త ఆయుధం.. అమెరికా విమానాలకు పెను ముప్పు!
    • భుజంపై నుంచి ప్రయోగించే మ్యాన్ పాడ్స్ క్షిపణులను వాడుతున్న ఇరాన్
    • గుర్తించడం కష్టం కావడంతో అమెరికాకు పెను సవాలుగా మారిన వైనం
    Read full story
  • అయ్యర్ ‘సూపర్ మ్యాన్’ క్యాచ్.. అవాక్కైన రోహిత్, సూర్య.. వీడియో ఇదిగో!
    Fri 10:37

    అయ్యర్ ‘సూపర్ మ్యాన్’ క్యాచ్.. అవాక్కైన రోహిత్, సూర్య.. వీడియో ఇదిగో!

    • వాంఖడేలో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన రిలే క్యాచ్
    • హార్దిక్ పాండ్యాను పెవిలియన్‌కు పంపిన అయ్యర్ ఫీల్డింగ్ విన్యాసం
    • బౌండరీ వద్ద గాల్లోకి ఎగిరి బంతిని లోపలికి విసిరిన శ్రేయస్
    • అయ్యర్ ఫీల్డింగ్‌కు నోరెళ్లబెట్టిన ముంబై డగౌట్
    Read full story
  • కోల్‌కతాలో వ్యాపారవేత్త నివాసంలో ఈడీ సోదాలు
    Fri 10:36

    కోల్‌కతాలో వ్యాపారవేత్త నివాసంలో ఈడీ సోదాలు

    • కోల్‌కతాలో ప్రముఖ వ్యాపారవేత్త కేఎల్ ధనియా నివాసంలో ఈడీ సోదాలు
    • ఆర్థిక అవకతవకల ఆరోపణలతో కొనసాగుతున్న తనిఖీలు
    • మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు
    • కీలక పత్రాలు, హార్డ్ డిస్కులను పరిశీలిస్తున్న ఈడీ బృందం
    Read full story
  • వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ దారుణం.. భార్యను చంపి ఆత్మహత్య
    Fri 10:34

    వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ దారుణం.. భార్యను చంపి ఆత్మహత్య

    • భార్య సెరినా ఫెయిర్‌ఫ్యాక్స్‌ను కాల్చి చంపిన జస్టిన్ ఫెయిర్‌ఫ్యాక్స్
    • లైంగిక ఆరోపణలతో పూర్తిగా దెబ్బతిన్న రాజకీయ జీవితం 
    • విడాకుల కేసు, ఆర్థిక సమస్యలతో తీవ్ర నిరాశ 
    • కొడుకు 911కు కాల్ చేయడంతో బయటపడిన దారుణం
    Read full story
  • సోషల్ మీడియాకు నేనొక పంచింగ్ బ్యాగ్.. వ్యూస్ కోసమే నాపై దుష్ప్రచారం: సంజీవ్ గోయెంకా
    Fri 10:30

    సోషల్ మీడియాకు నేనొక పంచింగ్ బ్యాగ్.. వ్యూస్ కోసమే నాపై దుష్ప్రచారం: సంజీవ్ గోయెంకా

    • కెప్టెన్ రిషభ్ పంత్‌ను తాను మందలించలేదన్న ఎల్ఎస్‌జీ ఓనర్
    • వ్యూస్ కోసమే తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
    • చేతులు కదపడం వల్లే అపార్థాలు.. ఇకపై జాగ్రత్తపడతానని వ్యాఖ్య
    • క్రికెట్ విషయాల్లో జోక్యం చేసుకునేంత మూర్ఖుడిని కాదన్న సంజీవ్ గోయెంకా
    Read full story
  • శ్రీకాళహస్తిలో ఈతకు వెళ్లి ఇద్దరి మృతి
    Fri 09:56

    శ్రీకాళహస్తిలో ఈతకు వెళ్లి ఇద్దరి మృతి

    • ఈత కోసం బావిలోకి దిగి బాలుడు, యువకుడి మృతి
    • మృతులు త్రిశూల్ (12), తరుణ్ రెడ్డి (25)గా గుర్తింపు
    • బాలుడిని కాపాడే ప్రయత్నంలో మునిగిపోయిన యువకుడు
    Read full story
  • బీబీసీలో ఉద్యోగాల కోత.. 2000 మందిపై వేటుకు రంగం సిద్ధం
    Fri 09:52

    బీబీసీలో ఉద్యోగాల కోత.. 2000 మందిపై వేటుకు రంగం సిద్ధం

    • 15 ఏళ్లలో ఇదే అతిపెద్ద లేఆఫ్స్
    • ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం
    • ఓటీటీల నుంచి పోటీ, తగ్గుతున్న ఆదాయం ప్రధాన కారణం
    Read full story
  • రామాయణంపై సంచలన వ్యాఖ్యలు.. వివాదంలో నటుడు ప్రకాశ్ రాజ్
    Fri 09:49

    రామాయణంపై సంచలన వ్యాఖ్యలు.. వివాదంలో నటుడు ప్రకాశ్ రాజ్

    • వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డ నటుడు ప్రకాశ్ రాజ్ 
    • రాముడు ఉత్తరాదివాడని, రావణుడు దక్షిణాది గిరిజనుడని వ్యాఖ్య 
    • దేశంలో మారణహోమానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆరోపణ 
    • ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్ర‌హం
    • ప్రకాశ్ రాజ్ పై క్రిమినల్ కేసు నమోదైనట్లు వార్తలు
    Read full story
  • శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్.. మహిళా స్మగ్లర్ అరెస్ట్
    Fri 09:47

    శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్.. మహిళా స్మగ్లర్ అరెస్ట్

    • శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 3 కిలోల డ్రగ్స్ పట్టివేత
    • బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి అరెస్ట్
    • స్వాధీనం చేసుకున్నది విలువైన హైడ్రోపోనిక్ గంజాయి
    • విమానాశ్రయంలో నిఘాను మరింత పటిష్ఠం చేశామన్న అధికారులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV