-
నీ లైఫ్ ను నువ్వు మార్చుకునేందుకు నేను నీకు ఇచ్చే సెకండ్ ఛాన్స్ ఈ టికెట్: 'ఓరి దేవుడా' ట్రైలర్ రిలీజ్
- విష్వక్సేన్ హీరోగా 'ఓరి దేవుడా'
- కథానాయికగా మిథిల పరిచయం
- ప్రత్యేకమైన పాత్రలో వెంకటేశ్
- ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల
-
టిడ్కో ఇళ్లు రాని వారికి డబ్బు వాపస్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- టిడ్కో ఇళ్లు కేటాయించని 83 వేల మందికి డబ్బు వాపస్
- రూ.174 కోట్లు తిరిగి చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- నిర్మాణం పూర్తయిన లక్ష టిడ్కో ఇళ్లకు త్వరలో గృహప్రవేశాలు
- రాష్ట్రంలో మరో 70 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు నిర్ణయం
- పట్టణాల్లో ఇళ్లకు క్యూఆర్ కోడ్‌తో డోర్ నంబర్లు
-
పారిశ్రామిక విప్లవానికి కేంద్రం ముందడుగు... 100 'ప్లగ్-అండ్-ప్లే' పార్కుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
- 'భవ్య' పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
- దేశవ్యాప్తంగా 100 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు
- రూ.33,660 కోట్ల భారీ బడ్జెట్ కేటాయింపు
- ప్లగ్-అండ్-ప్లే విధానంతో పరిశ్రమల స్థాపన సులభతరం
- ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రధాన లక్ష్యం
-
ఒంటరిగానే పోటీ చేస్తాం.. ఊహాగానాలకు తెరదించిన విజయ్
- ఎన్డీఏతో పొత్తు వార్తలను ఖండించిన నటుడు విజయ్
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టీకరణ
- లౌకిక సామాజిక న్యాయంపై రాజీపడే ప్రసక్తే లేదని వెల్లడి
- కొన్ని పార్టీలకు బీ-టీమ్‌గా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
- ఇఫ్తార్ విందులో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన విజయ్
-
జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అక్కర్లేదు: వైఎస్ షర్మిల
- జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువులు అవసరం లేదని షర్మిల వ్యాఖ్య
- వివేకాది గుండెపోటని సాక్షి టీవీనే ప్రచారం చేసిందని ఆరోపణ
- బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన జగన్ నిలబడ్డారని విమర్శ
- కడప ఎంపీ టికెట్ వివాదమే వివేకా హత్యకు కారణమని పునరుద్ఘాటన
- కేసులో దోషులకు శిక్షపడేలా చూడాలంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి
-
సభకు రాకుండానే కేసీఆర్ 1.06 కోట్ల జీతం తీసుకున్నారు: రేవంత్ రెడ్డి
- సభకు రాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరిన సీఎం
- సభకు వచ్చి సలహాలు ఇవ్వాలని కేసీఆర్‌ను ఆహ్వానించిన ముఖ్యమంత్రి
- బీఆర్ఎస్ నేతల్లో ఇంకా రాచరికపు పోకడలు పోలేదని రేవంత్ విమర్శ
- బీఆర్ఎస్ హయాంలోని కబ్జాలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి సిద్ధమన్న ప్రభుత్వం
-
ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ క్లాసులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- ఏపీలో 2026-27 ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల
- ఏప్రిల్ 1 నుంచే ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభం
- ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
- ర్యాంకుల పేరుతో ప్రచారాలపై ప్రైవేట్ కాలేజీలకు నిషేధం
- ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 232 పనిదినాలు
-
ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం.. స్విమ్మింగ్ పూల్‌లో డ్రగ్స్!
- మొయినాబాద్ ఈతకొలను నీటిపై పోలీసుల దృష్టి
- సాక్ష్యాల ధ్వంసానికే కాల్పులు జరిపినట్టు అనుమానం
- నిందితుల రక్తంలో కొకైన్ ఆనవాళ్లు గుర్తింపు
- హైదరాబాద్ పెడ్లర్ నుంచే డ్రగ్స్ కొన్నట్టు విచారణలో వెల్లడి
- రోహిత్‌రెడ్డి కస్టడీపై తీర్పును 20వ తేదీకి వాయిదా వేసిన కోర్టు
-
తెలుగు ప్రజలకు చంద్రబాబునాయుడు 'ఉగాది శుభాకాంక్షలు'
- 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసిన చంద్రబాబునాయుడు
- అందరి జీవితాల్లో వెలుగులు నిండాలన్న చంద్రబాబు
- తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించిన సీఎం
-
ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గురుగ్రామ్‌లో ఆకర్షిస్తున్న ఎల్పీజీ ఏటీఎం
- కేవలం రెండు నుంచి మూడు నిమిషాల్లో గ్యాస్ సిలిండర్ పొందవచ్చు
- ఏఐ ఆధారిత గ్యాస్ సిలిండర్ స్మార్ట్ వెండింగ్ మిషన్
- సాధారణ సిలిండర్లతో పోలిస్తే తేలిగ్గా ఏటీఎం సిలిండర్లు
- 24 గంటలు అందుబాటులో ఏటీఎం సిలిండర్లు