-
గోరఖ్‌పూర్ జూలో చిరుతపులి పిల్లకి పాలుపట్టిన యోగి ఆదిత్యనాథ్
- గోరఖ్‌పూర్ జూను సందర్శించిన యోగి ఆదిత్యనాథ్
- చిరుత పిల్లను ఒళ్లోకి తీసుకుని పాలుపట్టిన వైనం
- అనంతరం జూ అంతా కలియదిరిగిన సీఎం
-
చమురు, గ్యాస్ సరఫరాపై ఢిల్లీలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
- పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
- పెట్రోలియం, గ్యాస్, విద్యుత్, ఎరువుల సరఫరాపై ప్రధానంగా చర్చ
- అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం
- ఇప్పటికే 70% చమురు దిగుమతులు గల్ఫ్ యేతర దేశాల నుంచేనన్న అధికారులు
- ఎల్‌పీజీ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టీకరణ
-
హైదరాబాదులో శ్లాబు కూలి ఇద్దరు ఎలక్ట్రీషియన్ల మృతి
- బేగంపేటలో అపార్ట్‌మెంట్ శ్లాబు కూలి ఇద్దరి మృతి
- కరెంటు పని చేస్తుండగా ప్రమాదం.. ఇంటి యజమానికి తీవ్ర గాయాలు
- ఇంటి యజమాని పరిస్థితి విషమం
-
అంగారక గ్రహంపై మెరుస్తున్న వస్తువు.. ఏమిటది?
- అంగారకుడిపై మెరుస్తున్న సిలిండర్ ఆకారంలో ఓ వస్తువు గుర్తింపు
- 2022లో ఈ ఫొటో తీసిన నాసా క్యూరియాసిటీ రోవర్
- దీనిపై దర్యాప్తు చేయాలని హార్వర్డ్ శాస్త్రవేత్త లోయెబ్ డిమాండ్
- ఇది మానవ నిర్మిత పరికరాలకు చెందిన శకలం కావొచ్చని అంచనా
-
అభివృద్ధిపై ఉన్న అతి శ్రద్ధ వల్ల బ్యాలెన్స్ కోల్పోయాను: సీఎం చంద్రబాబు
- ఐఎస్బీ సదస్సులో ప్రసంగించిన ఏపీ సీఎం చంద్రబాబు
- బంజరు భూమిగా ఉన్న హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా మార్చిన విధానం వెల్లడి
- అభివృద్ధి చేసినా రాజకీయంగా ఎదురైన ఓటములు, నేర్పిన పాఠాల ప్రస్తావన
- అమరావతి, పోలవరం ప్రాజెక్టులతో ఏపీ భవిష్యత్‌కు బలమైన పునాది వేశామని వివరణ
- సంపద సృష్టితో పాటు సమాజ సేవ కూడా ముఖ్యమని పారిశ్రామికవేత్తలకు పిలుపు
-
హైదరాబాదులో ధురంధర్-2 స్క్రీనింగ్ రసాభాస... సగం సినిమా తెలుగులో, సగం సినిమా హిందీలో!
- హైదరాబాద్ మల్టీప్లెక్స్‌లో 'ధురంధర్ 2' ప్రదర్శనలో గొడవ
- ఒకే స్క్రీన్‌కు హిందీ, తెలుగు టికెట్లు అమ్మడంతో గందరగోళం
- రెండు వర్గాల ప్రేక్షకుల మధ్య తీవ్ర వాగ్వాదం.. రంగంలోకి పోలీసులు
- చివరకు హిందీ వెర్షన్ ప్రదర్శన.. వైరల్ అవుతున్న వీడియో
-
అధికార పీఠంపై 8,931 రోజులు... ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించిన ప్రధాని మోదీ
- అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా సేవలందించిన వ్యక్తిగా ఘనత
- ప్రధాని మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- 8,931 రోజుల సేవ పూర్తి చేసుకుని చారిత్రక మైలురాయిని అధిగమించారని ప్రశంస
- మోదీ దార్శనికత, నిబద్ధత దేశ ప్రగతికి నిదర్శనమని వ్యాఖ్య
-
ప్రయాణం మధ్యలో చిన్నారికి వైద్యం... భారతీయ రైల్వే సేవలపై ఓ తల్లి ఆశ్చర్యం
- బెంగళూరు-గుజరాత్ రైల్లో చిన్నారికి అనారోగ్యం
- సహాయం కోరిన తల్లికి తక్షణమే స్పందించిన రైల్వే సిబ్బంది
- హిందూపూర్ స్టేషన్‌లో వైద్యుడిని ఏర్పాటు చేసి చికిత్స
- రైల్వే సేవలను ప్రశంసిస్తూ తల్లి పెట్టిన వీడియో వైరల్
-
అవమానాలు ఇక చాలు... రాజీనామాకు ముహూర్తం ఖరారు చేసిన జీవన్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీని వీడనున్న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
- పార్టీలో అవమానాలు భరించలేకే ఈ నిర్ణయమన్న సీనియర్ నేత
- ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేయనున్నట్టు వెల్లడి
- కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం
-
అమరావతిలో నివసించే వారు 20 ఏళ్లు ఎక్కువ జీవిస్తారు: సీఎం చంద్రబాబు
- గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో సౌత్ ఏషియా లెర్నింగ్ మీట్
- ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు
- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రేటును 15 శాతానికి చేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
- హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టే అమరావతిని తీర్చిదిద్దుతానని ఉద్ఘాటన
- గతంలో తన కృషి వల్లే హైదరాబాద్‌కు ఐటీ, జీనోమ్ వ్యాలీ వచ్చాయని స్పష్టీకరణ