దేశ్ కీ నేతా కేసీఆర్... లండన్ బ్రిడ్జ్ వద్ద ఎన్నారైలు
- కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటున్న యూకే ఎన్నారైలు
- దేశాభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని వ్యాఖ్య
- లండన్ బ్రిడ్జ్ వద్ద కేసీఆర్ కటౌట్ ప్రదర్శన
ఇప్పుడు దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తోందని అన్నారు. ఇండియా అభివృద్ధి చెందాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యమని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ సందర్భంగా వారు కేసీఆర్ భారీ కటౌట్ ను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అనిల్ కూర్మాచలంతో పాటు పలువురు ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.