దినేశ్ కార్తీక్ వైపే మొగ్గు చూపిన సబా కరీం
- టీ20 ప్రపంచకప్ కు దగ్గర పడుతున్న సమయం
- దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ ల మధ్య పోటీ
- ఆరో స్థానంలో దినేశ్ వంటి హిట్టర్ ఉండటమే బెటర్ అన్న సాబా కరీం
దినేశ్ కార్తీక్ వైపే టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గు చూపడం మంచి నిర్ణయంగా భావిస్తున్నానని సబా కరీం చెప్పారు. బ్యాటింగ్ ఆరో స్థానంలో కార్తీక్ లాంటి హిట్టర్ ఉండటం మంచిదేనని అన్నారు. రిషభ్ పంత్ ను ఆ స్థానంలో ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు. ఇప్పటికే టీమిండియాకు మంచి కాంబినేషన్ దొరికిందని భావిస్తున్నానని అన్నారు.