Andhra Pradesh: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో మంత్రి రోజా

ap minister rk ropa offers special prayers to durgamma
  • శరన్నవ రాత్రుల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
  • దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసిన రోజా
  • అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించిన వైనం
ఏపీ పర్యాటక, క్రీడా శాఖల మంత్రి ఆర్కే రోజా గురువారం విజయవాడలో కనకదుర్గమ్మ సేవలో పాలుపంచుకున్నారు. దసరా శరన్నవ రాత్రుల ఏర్పాట్లను పర్యవేక్షించే నిమిత్తం సహచర మంత్రులతో కలిసి దుర్గమ్మ ఆలయ పరిసరాలను పరిశీలించిన రోజా... దుర్గా మాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గా మాతకు రోజా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె తీర్థప్రసాదాలను స్వీకరించారు.
Andhra Pradesh
Vijayawada
Kanaka Durga Temple
YSRCP
Roja

More Telugu News