25న ఉప్పల్‌లో ఇండియా-ఆస్ట్రేలియా పోరు.. జింఖానాలో నేటి నుంచే టికెట్ల విక్రయం
- నేటి ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు టికెట్ల విక్రయం
- జాప్యాన్ని నిరసిస్తూ అభిమానుల ఆందోళన
- తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన ఇండియా
కాగా, మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినప్పటికీ దానిని కాపాడుకోవడంలో విఫలమైన టీమిండియా పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ ఫలితం చివరి మ్యాచ్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. లేదంటే సిరీస్ ఆస్ట్రేలియా సొంతమవుతుంది.