ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు కేసులో ఏపీ ప్ర‌భుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ
    Thu 21:00

    ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు కేసులో ఏపీ ప్ర‌భుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ

    • ఏపీ ప్ర‌భుత్వంపై కోర్టు ధిక్కార పిటిష‌న్ దాఖ‌లు చేసిన ఏబీవీ
    • త‌న‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేయాల‌న్న కోర్టు ఆదేశాల‌ను అమ‌లు చేయలేద‌ని ఆరోప‌ణ‌
    • ఆ స‌మయానికి త‌న‌కు వేత‌నం కూడా ఇవ్వ‌లేద‌ని వెల్లడి  
    • 2 వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టు నోటీసులు
    Read full story
  • మందుబాబుల రక్తం దోమలకు ఎందుకంత ఇష్టం?.. ఇదిగో సైన్స్ చెప్పిన నిజం!
    Thu 10:07

    మందుబాబుల రక్తం దోమలకు ఎందుకంత ఇష్టం?.. ఇదిగో సైన్స్ చెప్పిన నిజం!

    • మద్యం సేవించిన వారి వైపు దోమలు ఎక్కువగా ఆకర్షితమవుతాయంటున్న‌ అధ్యయనాలు
    • బీర్ తాగిన వారిని దోమలు కుట్టే ప్రమాదం 1.35 రెట్లు ఎక్కువని తేల్చిన‌ ఒక పరిశోధన
    • దోమలను ఆకర్షించే ఆల్కహాల్ వల్ల పెరిగే శరీర ఉష్ణోగ్రత, కార్బన్ డయాక్సైడ్
    • శరీరంపై చెమట, రసాయనాల్లో వచ్చే మార్పులు కూడా దోమలను ఆకర్షించేందుకు కారణం
    Read full story
  • తమిళనాట కొత్త శకం.. 50 ఏళ్ల రాజకీయాలకు విజయ్ పార్టీతో సవాల్
    Thu 10:02

    తమిళనాట కొత్త శకం.. 50 ఏళ్ల రాజకీయాలకు విజయ్ పార్టీతో సవాల్

    • దశాబ్దాల ద్విముఖ పోరుకు నటుడు విజయ్ పార్టీతో తెర
    • డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ మధ్య త్రిముఖ పోటీ
    • యువత, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు విజయ్ పార్టీ ప్రత్యేక హామీలు
    • రెండు ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకులను చీల్చి కింగ్ మేకర్‌గా మారే అవకాశం
    Read full story
  • రాజమండ్రి సమీపంలో పులి సంచారం.. ధ్రువీకరించిన అటవీశాఖ
    Thu 09:58

    రాజమండ్రి సమీపంలో పులి సంచారం.. ధ్రువీకరించిన అటవీశాఖ

    • రాజమండ్రి సమీపంలోని పాండవుల మెట్టపై పులి సంచారం
    • పులి అడుగుజాడలను గుర్తించి నిర్ధారించిన అటవీశాఖ అధికారులు
    • చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు 
    • పశువులను మేతకు తీసుకురావద్దని, రాత్రుళ్లు ఒంటరిగా తిరగవద్దని హెచ్చరిక
    • పులి కదలికలపై నిఘా ఏర్పాటు 
    Read full story
  • తెలంగాణలో రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
    Thu 09:55

    తెలంగాణలో రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

    • 32 డిమాండ్లతో 21 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగిన కార్మికులు
    • బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు
    • హైదరాబాద్‌లో సర్వీసులు పెంచిన మెట్రో రైలు
    Read full story
  • వాన శబ్దానికి వేగంగా మొలకెత్తే విత్తనాలు.. ఎంఐటీ పరిశోధనలో ఆసక్తికర విషయాలు!
    Thu 09:53

    వాన శబ్దానికి వేగంగా మొలకెత్తే విత్తనాలు.. ఎంఐటీ పరిశోధనలో ఆసక్తికర విషయాలు!

    • వర్షం అలికిడి వింటే విత్తనాలు వేగంగా మొలకెత్తుతాయని పరిశోధనలో వెల్లడి
    • ఎంఐటీ శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాల్లో 30-40 శాతం వేగంగా అంకురోత్పత్తి
    • విత్తనాల్లోని 'స్టాటోలిత్' కణాలపై వర్షపు శబ్ద తరంగాల ప్రభావం
    • భూమి పైపొరల్లో ఉన్న విత్తనాలకు ఇది మేలు చేస్తుందని వెల్లడి
    Read full story
  • ఏప్రిల్ 25న బాధ్యతలు స్వీకరించనున్న ఏపీ హైకోర్టు కొత్త సీజే జస్టిస్ లిసా గిల్
    Thu 09:46

    ఏప్రిల్ 25న బాధ్యతలు స్వీకరించనున్న ఏపీ హైకోర్టు కొత్త సీజే జస్టిస్ లిసా గిల్

    • ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులు
    • రేపు పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
    • ఏప్రిల్ 25న బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ లీసా గిల్
    • సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి
    Read full story
  • పుస్తకాలు కొనుగోలు చేయాలని పాఠశాలల ఒత్తిడి.. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం
    Thu 09:40

    పుస్తకాలు కొనుగోలు చేయాలని పాఠశాలల ఒత్తిడి.. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం

    • ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి
    • జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదుల వెల్లువ
    • సుమోటోగా స్వీకరించిన కమిషన్
    • రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు
    Read full story
  • చీమల మారణహోమం... టిక్‌టాక్‌లో వైరల్ వీడియోపై తీవ్ర దుమారం!
    Thu 09:37

    చీమల మారణహోమం... టిక్‌టాక్‌లో వైరల్ వీడియోపై తీవ్ర దుమారం!

    • టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్న చీమల హత్య వీడియో
    • మంటలపై వేయించి, కర్రతో నలిపివేసి వికృతానందం
    • ఇది చాలా క్రూరమంటూ నెటిజన్ల ఆగ్రహం
    • వీడియోను ఆదరిస్తున్న వారిపైనా వెల్లువెత్తుతున్న విమర్శలు
    • షాక్ వాల్యూ కోసం కంటెంట్ తయారీపై ఆందోళన
    Read full story
  • తమిళనాడులో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు.. తొలి గంటల్లోనే ఓటేసిన స్టార్ హీరో అజిత్
    Thu 09:32

    తమిళనాడులో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు.. తొలి గంటల్లోనే ఓటేసిన స్టార్ హీరో అజిత్

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
    • పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యం
    • ఉత్సాహంగా ఓటు వేసేందుకు తరలివస్తున్న ప్రజలు
    • తొలి ఓటర్లలో ఒకరిగా నిలిచిన నటుడు అజిత్ కుమార్
    • ఓటేసిన అన్నాడీఎంకే నేత పళనిస్వామి, ఇతర రాజకీయ ప్రముఖులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV