Thu 18:18 హైస్పీడ్ ప్రాసెసర్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో ఐకూ జెడ్6 లైట్ 5జీ.. ప్రత్యేకతలు, విడుదల తేదీ వివరాలివిగో ప్రపంచంలో తొలిసారిగా స్నాప్ డ్రాగన్ 4 జనరేషన్ 1 ప్రాసెసర్ తో ఫోన్ డ్యూయల్ సిమ్ 5జీ సపోర్టు.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయం సెప్టెంబర్ 14వ తేదీ నుంచి విక్రయాలు ప్రారంభిస్తున్నట్టు సంస్థ వెల్లడి Read full story
Sun 20:52 కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో ఎపిక్ మూవీ... పోస్టర్ చూస్తేనే బీభత్సం! హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ యానిమేటెడ్ చిత్రం ప్రకటన 'మహావతార్ పరశురామ్' టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది రెండో సినిమా 2027 డిసెంబర్‌లో థియేటర్లలో విడుదల కానున్న చిత్రం Read full story
Sun 20:44 విద్యాసంస్థల్లో డ్రగ్స్ నియంత్రణ.. గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రధాన చర్చ డ్రగ్స్ కట్టడికి పలు సూచనలు చేసిన గవర్నర్ గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్న సీఎం సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి Read full story
Sun 20:38 మనుషులను ఓడించిన చైనా రోబోలు.. హాఫ్ మారథాన్‌లో సంచలనం! బీజింగ్‌లో జరిగిన హాఫ్ మారథాన్‌లో హ్యూమనాయిడ్ రోబోల అద్భుత ప్రదర్శన మానవ రన్నర్లను మించిన వేగంతో పరుగెత్తిన రోబోలు 50 నిమిషాల్లోనే రేసు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన 'లైట్నింగ్' రోబో గతేడాదితో పోలిస్తే ఈసారి రోబోల సామర్థ్యంలో భారీ పురోగతి రోబోటిక్స్ రంగంలో చైనా ఆధిపత్యానికి ఈ రేసు నిదర్శనం Read full story
Sun 20:26 హైదరాబాద్ పోలీసుల 'ఆపరేషన్ ఆక్టోపస్ 2.0'.. దేశవ్యాప్తంగా 52 మంది అరెస్ట్ అరెస్టయిన వారిలో 32 మంది బ్యాంకు అధికారులు 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన 16 ప్రత్యేక బృందాలు మ్యూల్ ఖాతాలు తెరవడంలో అధికారుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ ఫిబ్రవరిలో జరిగిన ఆపరేషన్ ఆక్టోపస్-1కు ఇది కొనసాగింపు Read full story
Sun 20:15 చెన్నై సూపర్ 6... 20 పాయింట్ల ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన స్టాలిన్ చెన్నై జిల్లాకు 'సూపర్ 6' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో ఆరు కీలక రంగాల్లో 20 ప్రధాన ప్రకటనలు 1000 కొత్త మినీ బస్సులు, ఏఐ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కచ్చితమైన గడువులు రూ.10,000 కోట్లతో గ్లోబల్ సెంటర్, 20,000 ఉద్యోగాల కల్పన Read full story
Sun 20:09 చిన్న పండే కదా అని తీసేయకండి... తింటే ఎన్నో లాభాలు! గుండె ఆరోగ్యానికి, రక్త ప్రసరణకు మేలు చేసే అల్బకరా మలబద్ధకం సమస్యకు సహజమైన పరిష్కారం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం, రోగనిరోధక శక్తికి భరోసా ఎముకల పటుత్వానికి అవసరమైన విటమిన్ కె ఇందులో అధికం తక్కువ కేలరీలు, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు Read full story
Sun 19:59 ఒప్పందానికి ఒప్పుకోకపోతే విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక! ఇరాన్‌లోని ప్రతి విద్యుత్ కేంద్రం, వంతెనను కూల్చేస్తామన్న అమెరికా సోమవారం ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల మధ్య మరో విడత చర్చలు హర్మూజ్ జలసంధిలో కాల్పుల విరమణను ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపణ విఫలమైన గత చర్చల తర్వాత పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు Read full story
Sun 19:52 పారదర్శకంగా ఉన్నాం.. ప్రజలకు వాస్తవాలు చేరవేయండి: సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమం, అభివృద్ధిలో రాజీపడటం లేదు శిక్షణా తరగతులతో లీడర్-కేడర్ మధ్య భావోద్వేగ బంధం ఈ నెల 29న టీడీపీ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ Read full story
Sun 19:40 పంజాబ్‌తో మ్యాచ్: టాస్ గెలిచిన లక్నో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ రిషభ్ పంత్ లక్నో జట్టులోకి సిద్ధార్థ్.. పంజాబ్ టీమ్‌లో మార్పులు లేవు ఛేదనలో స్వేచ్ఛగా ఆడొచ్చని చెప్పిన పంత్ మొదట బ్యాటింగ్ చేయడం సవాల్‌గా తీసుకుంటామన్న శ్రేయస్ అయ్యర్ Read full story