Congress: రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌కు మ‌ద్ద‌తు ప‌లికిన‌ ఎంకే స్టాలిన్

tamilnadu cm mk stalin supports rahul gandhi yatra
  • క‌న్యాకుమారి నుంచి యాత్ర‌ను ప్రారంభించిన రాహుల్‌
  • యాత్ర వ‌ద్ద‌కే వ‌చ్చి రాహుల్‌ను క‌లిసిన స్టాలిన్‌
  • ప‌లు అంశాల‌పై రాహుల్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన త‌మిళ‌నాడు సీఎం
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత భార‌త్ జోడో యాత్ర పేరిట బుధవారం ప్రారంభించిన పాద యాత్ర‌కు డీఎంకే అధినేత‌, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ మ‌ద్ద‌తు ప‌లికారు. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి రాహుల్ త‌న యాత్ర‌ను బుధ‌వారం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ యాత్ర వ‌ద్ద‌కు వ‌చ్చిన స్టాలిన్‌... రాహుల్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీని స‌న్మానించిన స్టాలిన్‌... ప‌లు అంశాల‌పై ఆయ‌న‌తో చ‌ర్చించారు.
Congress
Rahul Gandhi
MK Stalin
Tamilnadu
DMK
Bharat Joco Yatra

More Telugu News