ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యువ పేసర్ అర్షదీప్​ పై  ప్రశంసలు కురిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ
    Wed 12:47

    యువ పేసర్ అర్షదీప్​ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ

    • పాకిస్థాన్ తో మ్యాచ్ లో క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత గొప్పగా పుంజుకున్నాడని ప్రశంస
    • ఆ మ్యాచ్ చివరి ఓవర్ తో పాటు శ్రీలంకపై రెండు ఓవర్లు బాగా బౌలింగ్ చేశాడన్న రోహిత్
    • కెరీర్ ఆరంభంలో ఇంత ఆత్మవిశ్వాసంతో ఉన్న బౌలర్ ను చూడలేదని వ్యాఖ్య 
    Read full story
  • ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేస్తే.. సీఎం అభ్యర్థిగా బయటకు వస్తాడు: సీపీఐ నారాయణ
    Fri 13:44

    ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేస్తే.. సీఎం అభ్యర్థిగా బయటకు వస్తాడు: సీపీఐ నారాయణ

    • ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై కేసులు పెట్టాలని జనసేన నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోందన్న నారాయణ
    • ఇది బ్లాక్‌మెయిల్ రాజకీయమని వ్యాఖ్య
    • ఇక్కడ కూాడా కాక్రోచ్ ఉద్యమం పెరుగుతుందన్న నారాయణ
    Read full story
  • కంగనా రనౌత్‌కు రహస్యంగా పెళ్లయిందా?.. వైరల్ అయిన మంగళసూత్రం వీడియో.. అసలు కథ ఇదే!
    Fri 13:44

    కంగనా రనౌత్‌కు రహస్యంగా పెళ్లయిందా?.. వైరల్ అయిన మంగళసూత్రం వీడియో.. అసలు కథ ఇదే!

    • మెడలో మంగళసూత్రంతో కనిపించి పెళ్లి రూమర్లను రేపిన కంగనా రనౌత్
    • నటి రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
    • అది నిజ జీవిత వివాహం కాదని, సినిమా షూటింగ్‌లో భాగమని వెల్లడి
    • ప్రముఖ చిత్రం 'క్వీన్' సీక్వెల్ 'క్వీన్ 2' కోసం కంగనా కొత్త లుక్
    • సీక్వెల్ పనులు జరుగుతున్నాయని దర్శకుడు వికాస్ బహల్ ధ్రువీకరణ
    Read full story
  • ఘోరం.. నలుగురు మహిళలను వేటాడి చంపిన పులి!
    Fri 13:37

    ఘోరం.. నలుగురు మహిళలను వేటాడి చంపిన పులి!

    • మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా అడవుల్లో ఉదంతం
    • బీడీ ఆకులు ఏరుకుంటుండగా పులి దాడి
    • తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకుండా మాటువేసి వేట
    • ఘటనా స్థలంలోనే నలుగురి ప్రాణాలు విడిచిన వైనం
    • రంగంలోకి దిగిన ఫారెస్ట్ రేంజ్ అధికారులు
    Read full story
  • 'బాహుబలి' బడ్జెట్ గురించి తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
    Fri 13:26

    'బాహుబలి' బడ్జెట్ గురించి తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

    • 'బాహుబలి' కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం అద్భుతమన్న తమన్నా
    • ప్రాంతీయ భాషకు చెందిన సినిమాను రూ. 200 కోట్లతో తీయడం సాధారణ విషయం కాదని వ్యాఖ్య
    • ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రాజమౌళి చిత్రాన్ని నిర్మించారన్న తమన్నా
    Read full story
  • బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఫ్యూచర్‌ సిటీ రద్దు చేస్తాం: హరీశ్‌ రావు
    Fri 13:09

    బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఫ్యూచర్‌ సిటీ రద్దు చేస్తాం: హరీశ్‌ రావు

    • ఫార్మా సిటీని మళ్లీ పునరుద్ధరిస్తామని వెల్లడి
    • అమెరికా పర్యటనలో వ్యాఖ్యలు
    • 16 వేల ఎకరాల భూసేకరణ పూర్తైందని వెల్లడి
    • కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులూ వచ్చాయన్న మాజీ మంత్రి
    • వేరే అవసరాలకు వాడితే  భూములు వెనక్కి ఇవ్వాలని డిమాండ్
    Read full story
  • రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలు!
    Fri 13:04

    రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలు!

    • జూన్, జులై నెలల్లో ముగియనున్న 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం
    • జూన్ 18న పోలింగ్.. అదే రోజున ఫలితాలు
    • ఏపీలో 4 స్థానాలు కూటమి ఖాతాలోకి వెళ్లడం లాంఛనమే
    Read full story
  • దేవుడు చనిపోతే ఎలా?.. అందుకే మైఖేల్ జాక్సన్‌ను ద్వేషిస్తున్నా: రామ్ గోపాల్ వర్మ
    Fri 13:02

    దేవుడు చనిపోతే ఎలా?.. అందుకే మైఖేల్ జాక్సన్‌ను ద్వేషిస్తున్నా: రామ్ గోపాల్ వర్మ

    • మైఖేల్ జాక్సన్ బయోపిక్ చూసి భావోద్వేగానికి గురైన రామ్ గోపాల్ వర్మ
    • జాక్సన్ చనిపోయి తను కూడా మనిషే అని నిరూపించుకున్నందుకు ద్వేషిస్తున్నానన్న వర్మ
    • 1984లో విజయవాడలో తొలిసారి 'థ్రిల్లర్' చూసిన అనుభూతిని పంచుకున్న ఆర్జీవీ
    • తన సినిమా పాటల చిత్రీకరణకు జాక్సన్ వీడియోలే స్ఫూర్తి అని పేర్కొన్న ఆర్జీవీ
    • జాక్సన్‌ను మానవాతీత శక్తిగా, దేవుడిగా భావించానని వెల్లడి
    Read full story
  • థార్ కార్లతో బీభత్సం.. విజయవాడలో అమ్మాయి కోసం స్నేహితుల వీరంగం
    Fri 12:57

    థార్ కార్లతో బీభత్సం.. విజయవాడలో అమ్మాయి కోసం స్నేహితుల వీరంగం

    • విజయవాడలో నడిరోడ్డుపై ఇద్దరు యువకుల బీభత్సం
    • ఓ యువతి విషయంలో స్నేహితుల మధ్య మొదలైన గొడవ
    • రెండు థార్ కార్లతో ఒకరినొకరు ఢీకొట్టుకుని వీరంగం
    • ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో మరొకరు
    • భయంతో పరుగులు తీసిన స్థానికులు, వాకర్లు
    Read full story
  • బలూచిస్థాన్‌పై పాక్ కొత్త ప్లాన్.. లష్కరేతో చేతులు కలిపిన రాజకీయ నేతలు
    Fri 12:53

    బలూచిస్థాన్‌పై పాక్ కొత్త ప్లాన్.. లష్కరేతో చేతులు కలిపిన రాజకీయ నేతలు

    • ఆపరేషన్ సిందూర్ దెబ్బకు లష్కరే అతలాకుతలం
    • ఉగ్ర సంస్థను బలోపేతం చేసేందుకు పాక్ ప్లాన్
    • లష్కరే నేతలతో పాక్ రాజకీయ వర్గాల భేటీ
    • హఫీజ్ సయీద్ స్థానంలో కుమారుడికి బాధ్యతలు
    • బలూచిస్థాన్‌లో శాంతి కోసం లష్కరే సాయం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV