ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విమర్శల పాలవుతున్న అర్షదీప్ కు సచిన్ టెండూల్కర్ మద్దతు
    Tue 19:05

    విమర్శల పాలవుతున్న అర్షదీప్ కు సచిన్ టెండూల్కర్ మద్దతు

    • ఆసియాకప్ సూపర్-4లో పాక్ చేతిలో భారత్ ఓటమి
    • కీలక దశలో క్యాచ్ వదిలిన అర్షదీప్
    • అర్షదీప్ పై విమర్శకుల దాడి
    • అవేవీ పట్టించుకోవద్దన్న సచిన్
    • బాగా ఆడడం ద్వారా బదులివ్వాలని పిలుపు
    Read full story
  • రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్
    Wed 13:13

    రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్

    • వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సదస్సు
    • కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఒక నయవంచన అని వెల్లడి
    • రైతుల సంక్షేమం కోసం రేవంత్ ఢిల్లీ నుంచి ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శ
    Read full story
  • జాన్వీ కపూర్ పెళ్లి వార్తలపై తండ్రి బోనీ కపూర్ స్పందన
    Wed 12:57

    జాన్వీ కపూర్ పెళ్లి వార్తలపై తండ్రి బోనీ కపూర్ స్పందన

    • జాన్వీ, శిఖర్ పహారియా పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు
    • ఆ వార్తల్లో నిజం లేదన్న బోనీ కపూర్
    • వచ్చే నెల విడుదల కానున్న జాన్వీ, రాంచరణ్ చిత్రం 'పెద్ది'
    Read full story
  • తమిళనాడులో విజయ్ పార్టీకి కాంగ్రెస్ జై.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు
    Wed 12:54

    తమిళనాడులో విజయ్ పార్టీకి కాంగ్రెస్ జై.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు

    • తమిళనాడులో విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
    • టీవీకేకు 108 సీట్లు రాగా, మెజార్టీకి మరో 10 సీట్లు అవసరం
    • లౌకిక, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకే తమ మద్దతన్న కార్తీ చిదంబరం
    • తమకు మద్దతు ఇవ్వాలని టీవీకే అధికారికంగా లేఖ రాసిందని వెల్లడి
    Read full story
  • పలాశ్‌ ముచ్చల్‌పై చీటింగ్, అట్రాసిటీ కేసు.. అరెస్టుకు పోలీసుల గాలింపు
    Wed 12:50

    పలాశ్‌ ముచ్చల్‌పై చీటింగ్, అట్రాసిటీ కేసు.. అరెస్టుకు పోలీసుల గాలింపు

    • సినిమా పేరుతో రూ. 25 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆరోపణ
    • కులం పేరుతో దూషించాడంటూ ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు
    • ఫిర్యాదు చేసిన వ్యక్తి స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడు
    • పలాశ్‌ అరెస్టు కోసం మహారాష్ట్ర పోలీసుల గాలింపు
    Read full story
  • అమెరికాలో భారీగా విస్తరిస్తున్న చైనాకు చెందిన ప్రమాదకర చీమలు.. కుడితే సూదిని నేరుగా గుచ్చినట్టే ఉంటుంది!
    Wed 12:30

    అమెరికాలో భారీగా విస్తరిస్తున్న చైనాకు చెందిన ప్రమాదకర చీమలు.. కుడితే సూదిని నేరుగా గుచ్చినట్టే ఉంటుంది!

    • టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ సహా సుమారు 20 రాష్ట్రాలకు విస్తరించిన ఏషియన్ నీడిల్ ఆంట్స్   
    • కొన్నేళ్లుగా అసాధారణంగా పెరిగిన చీమల జనాభా  
    • అలర్జీ ఉన్నవారికి ప్రాణాపాయం కలిగే పరిస్థితి
    Read full story
  • ఇండియాకు వచ్చేస్తా.. తక్కువ జీతమైనా సరే.. అమెరికా టెక్కీ ఆవేదన
    Wed 12:20

    ఇండియాకు వచ్చేస్తా.. తక్కువ జీతమైనా సరే.. అమెరికా టెక్కీ ఆవేదన

    • తీవ్రమైన ఒత్తిడి, అనారోగ్యంతో అమెరికా ఉద్యోగాన్ని వదిలేయాలనుకుంటున్న ఎన్ఆర్ఐ
    • ఏఐ ఒత్తిడి, ఆఫీస్ రాజకీయాలతో ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన
    • ఇండియాకు వచ్చి తక్కువ జీతంతోనైనా పనిచేసేందుకు సిద్ధమని వెల్లడి
    • మానసిక ఆరోగ్యమే ముఖ్యమంటూ నెటిజన్ల మద్దతు.. పలువురి సలహాలు
    Read full story
  • శబరిమల సెగ.. కేరళలో ఆ ఇద్దరు మంత్రుల ఓటమికి 'దేవస్వం' కారణమైందా?
    Wed 12:16

    శబరిమల సెగ.. కేరళలో ఆ ఇద్దరు మంత్రుల ఓటమికి 'దేవస్వం' కారణమైందా?

    • కేరళ ఎన్నికల్లో ఇద్దరు దేవస్వం శాఖ మంత్రుల ఓటమి
    • విజయన్ ప్రభుత్వంలో పనిచేసిన కడకంపల్లి సురేంద్రన్, వీఎన్ వాసవన్ పరాజయం
    • శబరిమల బంగారు కుంభకోణం ఆరోపణలను ప్రచారాస్త్రంగా వాడిన విపక్షాలు
    • లెఫ్ట్ ఫ్రంట్ ఓటమిలో అయ్యప్ప ఆలయ వివాదం పాత్రపై రాజకీయ వర్గాల్లో చర్చ
    • ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు శబరిమల అంశం కూడా ప్రభావం చూపిందన్న విశ్లేషణలు
    Read full story
  • వైరల్ అవుతున్న త్రిష పోస్ట్
    Wed 12:09

    వైరల్ అవుతున్న త్రిష పోస్ట్

    • త్రిష పుట్టినరోజు సందర్భంగా వెల్లువెత్తిన శుభాకాంక్షలు
    • టీవీకే ఘన విజయంతో మరింత ప్రత్యేకంగా మారిన బర్త్ డే
    • విజయ్ ప్రభుత్వంలో త్రిష కీలక పాత్ర పోషించే అవకాశం
    Read full story
  • బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి?
    Wed 11:48

    బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి?

    • పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎంపిక దాదాపు ఖరారు
    • ఒకప్పటి తన రాజకీయ గురువు మమతా బెనర్జీ స్థానంలో బాధ్యతలు
    • శుక్రవారం కోల్‌కతాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం
    • సువేందు పేరును అధికారికంగా ప్రకటించనున్న అమిత్ షా
    • మమతపై రెండుసార్లు గెలిచి హీరోగా మారిన సువేందు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV