Elephants: ఆర్మీ ఆసుపత్రిలో ఏనుగుల రచ్చ.. వీడియో ఇదిగో

Elephants enters in to Army hospital in West Bengal

  • బెంగాల్ జల్పాయ్ గురి ఆర్మీ ఆసుపత్రిలోకి వెళ్లిన ఏనుగులు
  • క్యాంటీన్ అద్దాలను పగులగొట్టి ఆహారం కోసం వెతికిన వైనం
  • చివరకు గోధుమపిండి ప్యాకెట్ ను పట్టుకుపోయిన ఏనుగులు

పశ్చిమబెంగాల్ జల్పాయ్ గురిలో ఏనుగులు రచ్చ చేశాయి. స్థానికంగా ఉన్న ఆర్మీ కంటోన్మెంట్ లోని ఆసుపత్రిలోకి దూసుకుపోయాయి. ఆసుపత్రిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఆహారం కోసం వెతికాయి. చివరకు క్యాంటీన్ అద్దాలను పగులగొట్టి... తొండంతో క్యాంటీన్ లోపల వెతికాయి. చివరకు ఒక గోధుమపిండి ప్యాకెట్ ను పట్టుకుపోయాయి. ఈ ఘటనను హాస్పిటల్ లో ఉన్న వారు కొంచెం దూరం నుంచి వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Elephants
West Bengal
Army Hospital
  • Loading...

More Telugu News