జమ్మూ కశ్మీర్లో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల హతం
- షోపియాన్ జిల్లాలో ఎన్ కౌంటర్
- ఉగ్రవాదులకు ఎదురుదెబ్బ
- నాగ్బల్ ప్రాంతంలో ఘటన
ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డాయి. భద్రతా దళాలు కూడా దీటుగా స్పందించడంతో, ఇద్దరు ఉగ్రవాదులు నేలకొరిగారు. నాగ్బల్ ప్రాంతానికి అదనపు బలగాలను కూడా రప్పించారు. ప్రస్తుతం అక్కడ మరింత తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు.