ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాష్ట్రంలో పొలిటికల్​ హీట్​.. ఎమ్మెల్యేలతో పడవ ప్రయాణంతో సేదతీరిన ఝర్ఖాండ్​ సీఎం సోరెన్
    Sun 13:41

    రాష్ట్రంలో పొలిటికల్​ హీట్​.. ఎమ్మెల్యేలతో పడవ ప్రయాణంతో సేదతీరిన ఝర్ఖాండ్​ సీఎం సోరెన్

    • జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఉల్లాసంగా పడవ ప్రయాణం చేసిన సోరెన్
    • గనుల లీజు విషయంలో అధికార దుర్వినియోగం కేసులో సోరెన్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ 
    • ఆయన  శాసన సభ్యత్వంపై  నిర్ణయం తీసుకోవచ్చని గవర్నర్ కు  చెప్పిన ఈసీ
    Read full story
  • కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ పార్టీ పేరులో మార్పు!
    Thu 14:18

    కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ పార్టీ పేరులో మార్పు!

    • కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం
    • 'తెలంగాణ రక్షణ సేన' (టీఆర్ఎస్)గా పార్టీ పేరు ఖరారు
    • మొదట 'తెలంగాణ రాష్ట్ర సేన'గా ప్రకటించిన కవిత
    • బంజారాహిల్స్‌లోని నివాసంలో కవితకు లేఖ అందజేసిన అధికారులు
    Read full story
  • ఒక గంట నిద్రను కోల్పోతే.. కోలుకోవడానికి నాకు నాలుగు రోజులు పడుతుంది: త్రిష
    Thu 14:06

    ఒక గంట నిద్రను కోల్పోతే.. కోలుకోవడానికి నాకు నాలుగు రోజులు పడుతుంది: త్రిష

    • నిద్ర గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టిన త్రిష
    • తాను ప్రశాంతంగా నిద్రపోవడానికి 2062 వరకు ఆగాలేమో అన్న త్రిష
    • మానసిక అలసటను చమత్కారంగా పంచుకునన్న వైనం
    Read full story
  • మోదుగ ఆకుల గంపతో అనుపమ.. 'భోగి' నుంచి ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
    Thu 13:48

    మోదుగ ఆకుల గంపతో అనుపమ.. 'భోగి' నుంచి ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!

    • శర్వానంద్ 'భోగి' సినిమా నుంచి అనుపమ ఫస్ట్ లుక్ విడుదల
    • కందుల సులోచన రాణి అనే పల్లెటూరి యువతి పాత్రలో అనుపమ
    • 1960ల నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా చిత్రం
    • సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి మరో హీరోయిన్
    • రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 28న మూవీ విడుదల
    Read full story
  • రికార్డుల మోత మోగిస్తున్న ఫోన్‌పే.. 70 కోట్లు దాటిన యూజర్ల సంఖ్య!
    Thu 13:36

    రికార్డుల మోత మోగిస్తున్న ఫోన్‌పే.. 70 కోట్లు దాటిన యూజర్ల సంఖ్య!

    • 70 కోట్ల రిజిస్టర్డ్ యూజర్ల మైలురాయిని దాటిన ఫోన్‌పే
    • భారత్‌లో డిజిటల్ చెల్లింపుల రంగంలో సరికొత్త రికార్డు
    • ప్రతి ఆరు రోజులకు 10 లక్షల మంది కొత్తగా రిజిస్టర్
    • గత రెండేళ్లలో 56 శాతం పైగా స్థిరమైన వార్షిక వృద్ధి
    • వినియోగదారుల నమ్మకానికి ఇది నిదర్శనమన్న సీఈవో సమీర్ నిగమ్
    Read full story
  • అమెరికాతో పాకిస్థాన్ డబుల్ గేమ్?.. ఇరాన్‌కు అండగా కీలక నిర్ణయం!
    Thu 13:26

    అమెరికాతో పాకిస్థాన్ డబుల్ గేమ్?.. ఇరాన్‌కు అండగా కీలక నిర్ణయం!

    • అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్
    • ఇరాన్‌తో వాణిజ్యం కోసం ఆరు భూమార్గాలను తెరిచిన పాక్
    • ట్రంప్ ‘గరిష్ఠ‌ ఒత్తిడి’ వ్యూహాన్ని దెబ్బతీసే చర్యగా విమర్శలు
    • పాక్ డబుల్ గేమ్ ఆడుతోందన్న అమెరికా భద్రతా నిపుణులు
    • పాక్ విశ్వసనీయతపై ఇజ్రాయెల్, ఇరాన్‌ల నుంచి కూడా సందేహాలు
    Read full story
  • మా వాటా వెంటనే విడుదల చేయండి.. తెలంగాణకు ఏపీ తెలుగు అకాడమీ డిమాండ్
    Thu 13:10

    మా వాటా వెంటనే విడుదల చేయండి.. తెలంగాణకు ఏపీ తెలుగు అకాడమీ డిమాండ్

    • ఏపీ వాటా నిధులు విడుదల చేయాలని తెలంగాణను డిమాండ్ చేసిన తెలుగు అకాడమీ
    • సుప్రీంకోర్టు ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపణ
    • నిధుల కొరతతో అకాడమీ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులున్నాయన్న ఛైర్మన్ విల్సన్
    • ఇంటర్ పుస్తకాల బకాయిలు రూ.50 కోట్లు కూడా రావాల్సి ఉందని వెల్లడి
    • అకాడమీ ఛైర్మన్‌కు కేబినెట్ హోదా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి
    Read full story
  • డీజీపీగా పదవీ విరమణ చేసిన వెంటనే.. శివధర్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం
    Thu 13:04

    డీజీపీగా పదవీ విరమణ చేసిన వెంటనే.. శివధర్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం

    • డీజీపీగా నేడు పదవీ విరమణ చేసిన శివధర్ రెడ్డి
    • రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియామకం
    • చీఫ్ సెక్రటరీ హోదాలో కీలక పదవి
    • నెలకు రూ. 2.25 లక్షల వేతనం, ప్రత్యేక కార్యాలయం
    Read full story
  • వి. హనుమంతరావుకు కీలక పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
    Thu 13:02

    వి. హనుమంతరావుకు కీలక పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం

    • బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా వీహెచ్ నియామకం
    • అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
    • రాష్ట్ర మంత్రి సమాన హోదాలో ఈ పదవిలో వీహెచ్ నియామకం
    Read full story
  • అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలి: కవిత
    Thu 12:49

    అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలి: కవిత

    • 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం విస్మరించిందన్న కవిత
    • నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపాటు
    • జీవో 30ని ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని డిమాండ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV