Fri 17:10 37 వేల అడుగుల ఎత్తున విమానం.. నిద్ర పోయిన పైలట్లు! సూడాన్ నుంచి ఇథియోపియా వెళ్తున్న విమానంలో ఘటన ఆటో పైలట్ మోడ్ లో 37 వేల అడుగుల ఎత్తులో తిరిగిన విమానం ల్యాండ్ కావాల్సిన విమానాశ్రయం దాటి ముందుకు వెళ్లిన వైనం కాసేపటికి తేరుకుని ల్యాండ్ చేసిన పైలట్లు Read full story
Wed 18:13 సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తిస్తారని అంబేడ్కర్ ఊహించి ఉండరు: మమతా బెనర్జీపై సుప్రీంకోర్టు ఐప్యాక్‌పై జరుగుతున్న ఈడీ విచారణలో సీఎం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటున్నారన్న ఈడీ విచారణలో కలుగజేసుకోవడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు మమత చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని వ్యాఖ్య Read full story
Wed 18:10 కల్చరా?.. కామన్ సెన్స్ లోపమా?.. అమెరికాలో ఇండియన్ ఫ్యామిలీపై ఫిర్యాదు! పక్కింటి భారతీయ కుటుంబం వల్ల నిద్ర కరువైందని అమెరికన్ ఆవేదన తెల్లవారుజాము 5 గంటలకే ముగ్గులు, కబుర్లతో ఇబ్బంది పెడుతున్నారని రెడిట్‌లో ఫిర్యాదు ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు ఇది సాంస్కృతిక అలవాటు కాదని, పౌర స్పృహ లేకపోవడమేనని కొందరి విమర్శ అసలు ఇది నిజమైన కథ కాకపోవచ్చని, కల్పితం కావచ్చని మరికొందరి అనుమానం Read full story
Wed 18:00 భారత్‌ను తాకితే 'డాట్ డాట్ డాట్'.. పాక్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్! పహల్గాం ఉగ్రదాడికి ఏడాది జర్మనీ నుంచి పాక్‌కు హెచ్చరికలు జారీ చేసిన రాజ్‌నాథ్ భారత్ సైనిక శక్తి మరింత పెరిగిందని వ్యాఖ్య Read full story
Wed 17:52 ఇండోనేసియా హోటల్లో వస్తువులు తస్కరించిన భారతీయ టూరిస్టులు బాలిలోని గియన్యార్ ప్రాంతంలోని రిసార్టులో దిగిన నలుగురు భారతీయులు చెక్-అవుట్ అయ్యాక గదిలోని వస్తువులు కనిపించకపోవడంతో బ్యాగులు తనిఖీ చేసిన సిబ్బంది హెయిర్ డ్రైయర్, డోర్ మ్యాట్, టీవీ రిమోట్ బ్యాగులో గుర్తించిన హోటల్ సిబ్బంది Read full story
Wed 17:46 బెల్లంకొండ ఇంట పెళ్లి బాజాలు.. మెగాస్టార్‌కు పెళ్లి పత్రిక అందజేసిన సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అధికారికంగా మొదలైన వివాహ కార్యక్రమాలు తండ్రితో కలిసి చిరంజీవిని ఆహ్వానించిన శ్రీనివాస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆహ్వాన ఫొటోలు Read full story
Wed 17:24 బీజేపీ - బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం: మహేశ్ కుమార్ గౌడ్ కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు సాంకేతికపరమైన అంశాలకే పరిమితమన్న మహేశ్ గౌడ్ కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందన్నది జగమెరిగిన సత్యమని వ్యాఖ్య బాధ్యులైన వారు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందేనన్న పీసీసీ అధ్యక్షుడు Read full story
Wed 17:16 ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్ రాంబిల్లిలో రెన్యువబుల్ విప్లవం రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ 2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్ రేపు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు Read full story
Wed 17:15 ఇరాన్‌తో యుద్ధం ఎఫెక్ట్.. సగానికి తగ్గిపోయిన అమెరికా కీలక క్షిపణి నిల్వలు సుమారు రెండు నెలలుగా ఇరాన్, అమెరికా యుద్ధం పడిపోయిన పేట్రియాడ్, థాడ్ ఇంటర్‌సెప్టర్, తోమహాక్ క్షిపణి నిల్వలు ప్రిసిషన్ స్ట్రైక్ మిసైళ్ల నిల్వలో 45 శాతం కంటే ఎక్కువ వినియోగించిన అమెరికా Read full story
Wed 17:13 కాళేశ్వరం విచారణ.. హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ ఘోష్ కమిషన్ ను హైకోర్టు తప్పుబట్టలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ సహా మూడు బ్యారేజీలలో లోపాలు ఉన్నాయని కమిషన్ స్పష్టంగా చెప్పిందని వ్యాఖ్య కమిషన్ నియామకాన్ని కోర్టు సమర్థించిందన్న మంత్రి Read full story