ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కుల ధ్రువీకరణ పత్రం కేసులో ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖడేకు క్లీన్ చిట్
    Sat 14:05

    కుల ధ్రువీకరణ పత్రం కేసులో ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖడేకు క్లీన్ చిట్

    • ఆయన పుట్టుకతో ముస్లిం కాదని తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ
    • హిందూ మతం నుంచి ముస్లింకు మారలేదని వెల్లడి
    • సత్యమేవ జయతే అని ట్వీట్ చేసిన వాంఖడే
    Read full story
  • సోఫీ షైన్‌తో వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్న శిఖర్ ధావన్
    Thu 06:45

    సోఫీ షైన్‌తో వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్న శిఖర్ ధావన్

    • భార్య సోఫీ షైన్‌తో వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్న శిఖర్ ధావన్
    • గురుగ్రామ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పూర్తయిన చట్టపరమైన ప్రక్రియ
    • ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీరి వివాహం జరిగింది
    • శిఖర్ ధావన్‌కు ఇది రెండో పెళ్లి
    Read full story
  • అతుకులు లేని జాతీయ జెండాతో అద్భుతం... నేతన్నను అభినందించిన మంత్రి లోకేశ్
    Thu 06:42

    అతుకులు లేని జాతీయ జెండాతో అద్భుతం... నేతన్నను అభినందించిన మంత్రి లోకేశ్

    • అతుకులు లేని జాతీయ జెండాను రూపొందించిన నేతన్న
    • పశ్చిమ గోదావరి జిల్లా కళాకారుడు సత్యనారాయణకు అంతర్జాతీయ రికార్డులు
    • చేనేత కళాకారుడిని అభినందించిన మంత్రి నారా లోకేశ్
    • ఆంధ్రకు గుర్తింపు తేవాలన్నదే తన లక్ష్యమన్న సత్యనారాయణ
    Read full story
  • బెంగాల్‌లో దారుణం.. సువేందు అధికారి పీఏ కాల్చివేత
    Thu 06:30

    బెంగాల్‌లో దారుణం.. సువేందు అధికారి పీఏ కాల్చివేత

    • కారును వెంబడించి అతి సమీపం నుంచి కాల్పులు
    • చంద్రనాథ్ రథ్ తల, ఛాతీ, పొట్ట భాగంలోకి దూసుకెళ్లిన బుల్లెట్లు
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
    • కారు డ్రైవర్ పరిస్థితి విషమం
    • టీఎంసీ పనేనని బీజేపీ ఆరోపణ
    Read full story
  • పవన్ కల్యాణ్ చొరవ.. వర్తనపల్లి శివాలయానికి టీటీడీ రూ. 55 లక్షలు మంజూరు!
    Thu 06:29

    పవన్ కల్యాణ్ చొరవ.. వర్తనపల్లి శివాలయానికి టీటీడీ రూ. 55 లక్షలు మంజూరు!

    • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో శివాలయ పునర్నిర్మాణం
    • వర్తనపల్లి ఆలయానికి రూ. 55 లక్షలు మంజూరు చేసిన టీటీడీ
    • పాడేరు పర్యటనలో గ్రామస్థులకు హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్
    • ఆలయంతో పాటు కొత్త విగ్రహాలు, ధ్వజస్తంభం ఏర్పాటుకు ప్రణాళిక 
    Read full story
  • నెల్లూరులో మహానాడు పనులకు శ్రీకారం.. చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తామన్న నేతలు
    Thu 06:20

    నెల్లూరులో మహానాడు పనులకు శ్రీకారం.. చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తామన్న నేతలు

    • భూమి పూజలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు
    • టీడీపీ చరిత్రలో తొలిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహణ
    • మే 27 నుంచి 29 వరకు ఇఫ్కో సెజ్‌లో మూడు రోజుల వేడుక
    Read full story
  • పంజాబ్‌పై హైదరాబాద్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి సన్‌రైజర్స్
    Wed 23:22

    పంజాబ్‌పై హైదరాబాద్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి సన్‌రైజర్స్

    • 20 ఓవర్లలో 235 పరుగులు చేసిన హైదరాబాద్
    • భారీ లక్ష్యంతో బరిలోకి దిగి 202 పరుగులకే కుప్పకూలిన పంజాబ్
    • 107 పరుగులతో రాణించిన కూపర్ కానెల్లీ
    Read full story
  • తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్! విజయ్‌కు పోటీగా డీఎంకే, అన్నాడీఎంకే కలుస్తాయా?
    Wed 23:04

    తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్! విజయ్‌కు పోటీగా డీఎంకే, అన్నాడీఎంకే కలుస్తాయా?

    • డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పొత్తు కోసం చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం
    • రెండు పార్టీలు కలిసినా, ప్రభుత్వ ఏర్పాటుకు చిన్న పార్టీల సహకారం తప్పనిసరి
    • అన్నాడీఎంకేతో కలవబోమన్న డీఎంకే నాయకుడు
    Read full story
  • పదేళ్ల క్రితం నాటి సినిమాకు సంబంధించి టీవీకే చీఫ్ విజయ్‌కి బిగ్ షాక్
    Wed 22:46

    పదేళ్ల క్రితం నాటి సినిమాకు సంబంధించి టీవీకే చీఫ్ విజయ్‌కి బిగ్ షాక్

    • ఆదాయపు పన్ను అవకతవకల ఆరోపణలపై రిట్ పిటిషన్ దాఖలు
    • విజయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్
    • చీఫ్ జస్టిస్ ఎస్కే ధర్మాధికారి, జస్టిస్ జి.అరుల్ మురుగన్‌ల ధర్మాసనం విచారణ
    Read full story
  • పంజాబ్ పేలవ ఫీల్డింగ్... రెచ్చిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్
    Wed 21:49

    పంజాబ్ పేలవ ఫీల్డింగ్... రెచ్చిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్

    • 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసిన హైదరాబాద్
    • మూడుసార్లు క్యాచ్‌లు, ఒక స్టంపింగ్‌ను మిస్ చేసుకున్న పంజాబ్
    • రాణించిన అభిషేక్, ట్రావిస్, ఇషాన్, క్లాసెన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV