01 Fri 18:07 'లైగర్' నుంచి కోకా సాంగ్ రిలీజ్! 'లైగర్' గా విజయ్ దేవరకొండ కథానాయికగా అనన్య పాండే పరిచయం మాస్ లుక్ తో కనిపించనున్న రమ్యకృష్ణ ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల
02 Tue 08:34 నా 15 ఏళ్ల కెరీర్‌లో నాన్న ఒక్క ఫీడ్‌బ్యాక్ ఇవ్వలేదు.. 72 ఏళ్ల వయసులోనూ ఆయన ఫిట్‌గా ఉండటానికి కారణం అదే: రామ్ చరణ్ రిపబ్లిక్ సమ్మిట్ 2026లో అర్ధాంగి ఉపాసనతో కలిసి పాల్గొన్న రామ్ చరణ్ వారసత్వపు ఒత్తిడి, తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు పంచుకున్న చెర్రీ మొదటి సినిమా తర్వాత కష్టపడితేనే గుర్తింపు ఉంటుందన్న మెగా పవర్‌స్టార్ నాన్న 15 ఏళ్లలో ఒక్కసారీ సలహా ఇవ్వలేదని, చేతిపట్టుకుని నడిపించలేదని వెల్లడి 72 ఏళ్ల వయసులోనూ చిరంజీవి వర్కౌట్లు చేస్తారని తెలిపిన చరణ్
03 Tue 08:16 'మా ఇంటి బంగారం' టీమ్‌కు మెగా ప్రశంసలు.. సమంతకు సారె పెట్టిన చిరంజీవి దంపతులు 'మా ఇంటి బంగారం' చిత్ర బృందాన్ని అభినందించిన చిరంజీవి సమంత-రాజ్ నిడిమోరు జంటకు సారె పెట్టిన చిరు, సురేఖ దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి మెగాస్టార్‌ను కలిసిన టీమ్ తొలి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్లు రాబట్టిన సినిమా
04 Tue 08:13 ఢిల్లీలో 'ఎక్స్‌ప్రెస్ అడ్డా'.. ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ వివిధ అంశాలపై మంత్రిని ప్రశ్నించిన వ్యాఖ్యాత వందిత మిశ్రా ప్రతిష్టాత్మక వేదికపై పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిన లోకేష్ జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తించిన ఏపీ పరిణామాలు
05 Tue 08:05 ‘నా మనసు పూర్తిగా విరిగిపోయింది’.. లీకైన రాధా గాయత్రి చివరి ఆడియో! రాధా గాయత్రి భర్త శ్రీచరణ్‌పై సెక్షన్ 103/1 కింద హత్య కేసు నమోదు తనపై అనుమానంతో చెడు ప్రచారం చేస్తున్నాడంటూ తల్లితో గాయత్రి ఆవేదన రాధ తల్లిదండ్రులు అల్లుడిని ప్రశ్నించిన ఆఖరి వీడియో కాల్ దృశ్యాలు వెలుగులోకి గాయత్రి కుటుంబ సభ్యులను పరామర్శించిన పల్లా శ్రీనివాసరావు
06 Tue 07:34 వరల్డ్ కప్‌లో లియోనెల్ మెస్సీ విశ్వరూపం.. పలు రికార్డులు బద్దలు కొడుతూ ఆల్‌టైమ్ హిస్టరీ! ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్-జె మ్యాచ్‌లో ఆస్ట్రియాపై 2-0 తేడాతో అర్జెంటినా విజయం రెండు గోల్స్‌తో వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా మెస్సీ రికార్డు జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డును బద్దలు కొట్టిన అర్జెంటీనా కెప్టెన్ మెగా టోర్నీలో నాకౌట్ దశకు చేరిన డిఫెండింగ్ ఛాంపియన్స్ పలు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్న మెస్సీ
07 Tue 07:28 ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ డేట్ ఫిక్స్ జులై 4 నుంచి అందరికీ అందుబాటులోకి ప్లస్, బ్లాక్ సభ్యులకు జులై 3 నుంచే ముందస్తు యాక్సెస్ ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌ఎస్‌బీసీ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఐఫోన్ 17, శాంసంగ్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు
08 Tue 07:13 ఉప్పల్ స్టేడియంలో తిలక్ వర్మ విశ్వరూపం.. 259 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసిన మెదక్ ఫాల్కన్స్! టీజీ20లో వరంగల్ వారియర్స్‌పై మెదక్ ఫాల్కన్స్ 3 వికెట్ల తేడాతో విజయం 20 ఓవర్లలో 258 పరుగుల భారీ స్కోరు చేసిన వరంగల్ వారియర్స్ 32 బంతుల్లోనే వరంగల్ కెప్టెన్ అమన్ రావు సెంచరీ 136 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించిన మెదక్ కెప్టెన్ తిలక్ వర్మ
09 Tue 07:09 వైద్యారోగ్య రంగంలో లాభాపేక్ష లేని సంస్థలు రావాలి: బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాల్లో సీఎం చంద్రబాబు 25 ఏళ్లుగా బసవతారకం ఆస్పత్రి అందిస్తున్న సేవలు నిరుపమానమన్న ఏపీ సీఎం చంద్రబాబు బసవతారకం ఆస్పత్రి ద్వారా బాలకృష్ణ సేవలు అన్ స్టాపబుల్ అంటూ వ్యాఖ్య తల్లి పేరుతో బాలయ్య... తండ్రి పేరుతో భువనేశ్వరి చేస్తోన్న సేవా కార్యక్రమాలు అభినందనీయం
10 Tue 07:01 తల్లి ఆశయం.. తండ్రి సంకల్పం.. 25 ఏళ్ల బసవతారకం సేవాయజ్ఞం బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి బసవతారకం స్ఫూర్తితో ఎన్టీఆర్ స్థాపించిన సేవాసంస్థ ఛైర్మన్ బాలకృష్ణ సారథ్యంలో ఏటా లక్షలాది మందికి అందుబాటులో వైద్యం భవిష్యత్ ప్రణాళికగా అమరావతిలో 1000 పడకల కొత్త ఆసుపత్రి నిర్మాణం రజతోత్సవం సందర్భంగా 45,000 మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్