నేడు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్న సీఎం
- 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ది
- తల్లుల ఖాతాలకు నగదు బదిలీ
బాపట్ల జిల్లా పర్యటన కోసం సీఎం జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్నారు. ఉదయం 10.10 గంటలకు బాపట్ల చేరుకుంటారు. కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు తిరుగు పయనమవుతారు.