చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై వైసీపీ ఉలికిపాటు: పయ్యావుల కేశవ్
- చంద్రబాబు పర్యటనతో ఢిల్లీలో వైసీపీ అసత్య ప్రచారాలు కొట్టుకుపోయాయన్న టీడీపీ నేత
- ద్రౌపది ముర్ము ఓ తల్లిలా తమతో మాట్లాడారన్న పయ్యావుల
- ఢిల్లీలో అన్ని పార్టీల నేతల నుంచి చంద్రబాబుకు సాదర స్వాగతం లభించిందన్న నేత
ఢిల్లీలోని అన్ని పార్టీల నేతలతోపాటు ప్రభుత్వ పెద్దలు కూడా చంద్రబాబును సాదరంగా స్వాగతించారన్నారు. ద్రౌపది ముర్మును కలిసిన తర్వాత రాష్ట్రపతిగా ఆమె ఎంపిక సరైనదేనని అనిపించిందన్నారు. ఆమెతో భేటీ అద్భుతంగా జరిగిందని, ఓ తల్లిలా తమతో మాట్లాడారని కేశవ్ అన్నారు.